అన్వేషించండి
IPL 2022: KKR అంటే DCకి ఎందుకీ కసి! ప్రతిసారీ వీరబాదుడే!

IPL 2022: KKR అంటే DCకి ఎందుకీ కసి! ప్రతిసారీ వీరబాదుడే!
1/5

ఇండియన్ ప్రీమియర్ లీగులో కోల్‌కతాపై భారీ స్కోర్లు చేయడంలో దిల్లీ క్యాపిటల్స్‌కు తిరుగులేదు. ఇప్పటి వరకు మూడుసార్లు అత్యధిక స్కోర్లు చేసింది.
2/5

ఐపీఎల్ 2020లో షార్జా వేదికగా వేదికగా జరిగిన మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు నష్టపోయి 228 పరుగులు చేసింది. కేకేఆర్‌పై ఎవరికైనా ఇదే హై స్కోర్.
3/5

ఐపీఎల్ 2021లో వాంఖడే వేదికగా జరిగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 220 చేసింది. కేకేఆర్‌పై ఇది రెండో అత్యధిక స్కోరు.
4/5

ఐపీఎల్ 2018లో దిల్లీ స్టేడియంలో జరిగిన మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇది కేకేఆర్‌పై మూడో అత్యధిక స్కోరు.
5/5

తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2022లో దిల్లీ క్యాపిటల్స్ మళ్లీ 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఇది కేకేఆర్‌పై నాలుగో అత్యధిక స్కోరు. (All image credit: iplt20.com)
Published at : 10 Apr 2022 06:02 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion