అన్వేషించండి

David Warner : విలియమ్సన్‌ తమ్ముడూ! నీతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ టైమ్‌, క్రికెట్‌ ఆడటం మిస్సవుతాను!

David-warner-kane-williamson

1/5
డేవిడ్‌ వార్నర్‌ (David Warner), కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఒకప్పుడు కీలక ఆటగాళ్లు. గత సీజన్లో ఫ్రాంచైజీ యాజమాన్యంతో ఇబ్బందులు రావడంతో డేవిడ్‌ వార్నర్‌ జట్టులో చోటు కోల్పోయాడు.

2/5
డేవిడ్‌ వార్నర్‌ను సన్‌రైజర్స్‌ (Sunrisers Hyderabad) రీటెయిన్‌ చేసుకోలేదు. అతడూ జట్టులో కొనసాగేందుకు ఇష్టపడలేదు. ఐపీఎల్‌ తాజా వేలంలో అతడిని దిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది.

3/5
ఇక మీదట మరో ఫ్రాంచైజీకి ఆడుతుండటంతో వార్నర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. కేన్‌ విలియమ్సన్‌తో తన అనుబంధం గుర్తు చేసుకున్నాడు. వీరిద్దరూ పక్కపక్క దేశాల్లోనే ఉండే సంగతి తెలిసిందే.

4/5
'ఇకపై విలియమ్సన్‌తో బ్రేక్‌ఫాస్ట్‌ సమయం మిస్సవుతాను. నీతో కలిసి క్రికెట్‌ ఆడే అవకాశమూ మిస్సైంది బ్రదర్‌!!' అంటూ వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. వారిద్దరూ కలిసున్న చిత్రాలను అభిమానులతో షేర్‌ చేసుకున్నాడు.

5/5
వార్నర్‌ జట్టును విడిచిపోవడం హైదరాబాద్‌ అభిమానులనూ బాధిస్తోంది. 'హైదరాబాద్‌ నగరమే నిన్ను మిస్సవుతుంది' అని ఒకరు కామెంట్‌ చేశారు. 'మేం అసలే ఏడుస్తున్నాం. ఇలాంటి పోస్టులు పెట్టిం ఇంకా ఏడిపించకు వార్నర్‌ బాబాయ్‌' అని మరొకరు అన్నారు. (Photo credit: Warner Instagram)

ఐపీఎల్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Bumrah 5 Wicket Haul: బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
బుమ్రా పాంచ్ పటాకా - హెడ్, స్మిత్ సెంచరీలు, మూడో టెస్టులో భారీ స్కోరు దిశగా ఆసీస్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Embed widget