అన్వేషించండి

India Medal Winners, Tokyo Olympics: మ్యాజికల్ 7... టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు

టోక్యో ఒలింపిక్స్ విజేతలు

1/7
పీవీ సింధు: రెండు ఒలింపిక్ పతకాలు గెలిచిన తొలి భారత క్రీడాకారిణి పీవీ సింధు. కాంస్య పోరులో సింధు 21-13, 21-15 తేడాతో చైనా క్రీడాకారిణి బింగ్జియావో పై విజయం సాధించింది.

2/7
నీరజ్ చోప్రా: అథ్లెటిక్స్‌లో పతకం సాధించాలన్న 100ఏళ్ల భారత కలను జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా నెరవేర్చాడు. ఈటెను 87.58మీటర్లు విసిరి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో స్వర్ణ పతకం అందించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

3/7
పురుషుల హాకీ జట్టు: 41ఏళ్ల తర్వాత భారత పురుషుల జట్టు ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. కాంస్యం కోసం జరిగిన పోరులో భారత్ 5-4తేడాతో జర్మనీని ఓడించింది.

4/7
మీరాబాయి చాను: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించింది మీరాబాయి చాను. 21 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకం అందించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం అందించిన తొలి క్రీడాకారిణి చాను.

5/7
బజ్‌రంగ్ పునియా: ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడిన బజ్‌రంగ్ పునియా బంగారు పతకం సాధిస్తాడని అనుకున్నారు. కానీ, ఓ పోటీలో మోకాలి నొప్పిని భరిస్తూ ఆడి ఓడిపోయాడు. దీంతో అతడు కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.

6/7
లవ్లీనా: 23 ఏళ్ల బాక్సర్ లవ్లీనా ఒలింపిక్స్ ఆడిన తొలిసారే పతకం సాధించింది. విజేందర్ సింగ్, మేరీ కోమ్ తర్వాత భారత్ కు బాక్సింగ్‌లో పతకం అందించింది ఈమె.

7/7
రవికుమార్ దహియా: ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రజతం సాధించిన రెండో రెజ్లర్ రవి‌కుమార్ దహియా. 57 కేజీల విభాగంలో రవి పతకం సాధించాడు.

ఆట ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
Godzilla X Kong Review: గాడ్జిల్లా x కాంగ్ రివ్యూ: గాడ్జిల్లా, కాంగ్ ఈసారి ఎందుకు కొట్టుకున్నాయి? ఎవరు గెలిచారు?
గాడ్జిల్లా x కాంగ్ రివ్యూ: గాడ్జిల్లా, కాంగ్ ఈసారి ఎందుకు కొట్టుకున్నాయి? ఎవరు గెలిచారు?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
Godzilla X Kong Review: గాడ్జిల్లా x కాంగ్ రివ్యూ: గాడ్జిల్లా, కాంగ్ ఈసారి ఎందుకు కొట్టుకున్నాయి? ఎవరు గెలిచారు?
గాడ్జిల్లా x కాంగ్ రివ్యూ: గాడ్జిల్లా, కాంగ్ ఈసారి ఎందుకు కొట్టుకున్నాయి? ఎవరు గెలిచారు?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ

Rs 2000 Notes: రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్లను ఆపేసిన ఆర్బీఐ!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్ - వారందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ, తిరుపతిలో ‘ఫ్యామిలీ స్టార్’ హల్‌చల్
విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్ - వారందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ, తిరుపతిలో ‘ఫ్యామిలీ స్టార్’ హల్‌చల్
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Embed widget