అన్వేషించండి
Ind vs Eng 1st Test Pics: అండర్సన్ అరుదైన రికార్డు.. కుంబ్లే సరసన... టెస్టు వికెట్లు @ 619

ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్
1/6

ఇంగ్లండ్ సీనియర్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు.
2/6

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అనిల్ కుంబ్లే(619 వికెట్లు)తో సమానంగా నిలిచాడు.
3/6

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని గోల్డెన్ డక్(0) చేయడం ద్వారా అండర్సన్ 619వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు తద్వారా కుంబ్లే 619 టెస్టు కెరీర్ వికెట్ల రికార్డును సమం చేశాడు.
4/6

సంప్రదాయ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్ల రికార్డు ఇప్పటికీ మురళీధరన్ (శ్రీలంక; 800) పేరిట పదిలంగా ఉండగా, తర్వాతి స్థానాల్లో షేన్ వార్న్ (ఆస్ట్రేలియా; 708), కుంబ్లే (619) ఉన్నారు.
5/6

003లో అరంగేట్రం చేసిన అండర్సన్ 163వ టెస్టుతో కుంబ్లే మైలురాయిని చేరుకున్నాడు.
6/6

ఓవరాల్‌గా అండర్సన్ 163 టెస్టుల్లో 619 వికెట్లు, 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు.
Published at : 06 Aug 2021 05:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
సినిమా
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion