అన్వేషించండి
Hanuma vihari: హనుమ విహారికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
hanuma vihari
1/9

క్రికెటర్ హనుమ విహారీ నేడు 28వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.
2/9

స్వస్థలం కాకినాడ అయినా హైదరాబాద్‌తో అనుబంధం ఎక్కువ.
3/9

మొదట హైదరాబాద్‌కే ఆడినా తర్వాత ఆంధ్రాకు వెళ్లాడు. తాజాగా హైదారబాద్‌కు మారాడు.
4/9

2018లో ఇంగ్లాండ్‌పై ఓవల్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
5/9

ఆస్ట్రేలియా టెస్టు సిరీసులో అతడి బ్యాటింగ్‌కు ప్రశంసలు దక్కించుకున్నాడు.
6/9

మిడిలార్డర్‌లో హనుమ విహారి అద్భుతంగా ఆడతాడు
7/9

విహారిని క్రికెటర్‌ను చేసేందుకు అతడి తల్లి ఎంతో కష్టపడింది
8/9

విహారికి తన సోదరి అంటే ఎంతో ఇష్టం
9/9

విహరి భార్య పేరు ప్రీతిరాజ్. ఆమె ఫ్యాషన్ డిజైనర్
Published at : 13 Oct 2021 02:04 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్
తెలంగాణ
సినిమా
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















