అన్వేషించండి
KL Rahul Wedding Gift: కేఎల్ రాహుల్‌కు రూ.2 కోట్ల BMW కారు, రూ.కోటి బైక్ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ, ధోనీ!
KL Rahul Wedding Gift: కేఎల్ రాహుల్‌కు రూ.2 కోట్ల BMW కారు, రూ.కోటి బైక్ గిఫ్ట్‌గా ఇచ్చిన కోహ్లీ, ధోనీ!
కేఎల్ రాహుల్, అతియా శెట్టి,
1/5

టీమ్‌ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి సోమవారం ఒక్కటయ్యారు. ఖండాలాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. బంధువులు, సన్నిహితులు ఈ కొత్త జంటకు విలువైన బహుమతులు అందజేశారు.
2/5

బాలీవుడ్ నటుడు, అతియా శెట్టి తండ్రి సునీల్ శెట్టి నూతన దంపతులకు ముంబయిలో రూ.50 కోట్ల విలువైన ఇంటిని ఇచ్చినట్టు తెలిసింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్.. అతియాకు రూ.1.64 కోట్ల విలువైన ఆడీ కారును బహూకరించాడు.
Published at : 25 Jan 2023 07:01 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















