అన్వేషించండి
IN PICS: స్కూల్ 'క్రష్'తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సీఎస్కే పేసర్!
చెన్నై సూపర్ కింగ్స్ కుర్రాళ్లు ఒక్కోక్కరూ జంటలుగా మారిపోతున్నారు. మొన్నే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, ఉత్కర్షను పెళ్లి చేసుకున్నాడు.
తుషార్ దేశ్‌పాండే, నభా గడ్డమ్‌వర్
1/5

తాజాగా యువ పేసర్ తుషార్ దేశ్‌పాండే అతడి బాటలోనే నడిచాడు. మంగళవారం నిశ్చితార్థం చేసుకున్నాడు.
2/5

తన చిన్ననాటి క్రష్.. నభా గడ్డమ్‌వర్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగిందని తుషార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Published at : 13 Jun 2023 02:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















