అన్వేషించండి
CWG 2022: సంబరాలు అంబరానికి! హాకీ గర్ల్స్ ఎలా ఎంజాయ్ చేశారో చూడండి!
CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ మహిళల జట్టు అదరగొట్టింది. ఫైనల్‌కెళ్లే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న అమ్మాయిలు కాంస్య పతకంతో మురిశారు.
![CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ మహిళల జట్టు అదరగొట్టింది. ఫైనల్‌కెళ్లే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న అమ్మాయిలు కాంస్య పతకంతో మురిశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/26a64c052316c442343c05f20975c17f1659886552_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హాకీ ఇండియా
1/6
![CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ మహిళల జట్టు అదరగొట్టింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/4a04ec9d6da54de221a018930f991a5ff26cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ మహిళల జట్టు అదరగొట్టింది.
2/6
![ఫైనల్‌కెళ్లే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న అమ్మాయిలు కాంస్య పతకంతో మురిశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/1454d003ab25150c6dbaef06c2f3e65375a33.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫైనల్‌కెళ్లే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న అమ్మాయిలు కాంస్య పతకంతో మురిశారు.
3/6
![మూడో స్థానం కోసం న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో అద్భుత విజయం సాధించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/6d0a68bd63c1a7325f4343537b8a739dabe5d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మూడో స్థానం కోసం న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో అద్భుత విజయం సాధించారు.
4/6
![రెండు జట్లు 1-1తో మ్యాచ్‌ను ముగించడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/2b3d986cd34a03d3f642542808ff31f5c3b2f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రెండు జట్లు 1-1తో మ్యాచ్‌ను ముగించడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.
5/6
![ఇందులో 2-1తో ప్రత్యర్థిని ఓడించి పతకం గెలిచారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/52961b3ad7ecbd0f6ce31510b7eeb0d0a7066.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందులో 2-1తో ప్రత్యర్థిని ఓడించి పతకం గెలిచారు.
6/6
![మ్యాచ్ ముగిశాక టీమ్ఇండియా సంబరాలు చేసుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/07/a24a7aa0b85365acc260ef154c70cd51f6fbd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మ్యాచ్ ముగిశాక టీమ్ఇండియా సంబరాలు చేసుకుంది.
Published at : 07 Aug 2022 09:07 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion