అన్వేషించండి
In Pics AUS vs BAN: అరంగేట్రంలోనే హ్యాట్రిక్.. T20ల్లొ నాథన్ ఎల్లిస్ రికార్డు
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/07/6868e0139f924b21c9509a4c45784fde_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నాథన్ ఎల్లిస్
1/6
![ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ ఎల్లిస్.. పురుషుల టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/07/342d3c6063c10e4a929b6db0d3d6b1aacae99.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆస్ట్రేలియా క్రికెటర్ నాథన్ ఎల్లిస్.. పురుషుల టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.
2/6
![బంగ్లాదేశ్‌లో ఢాకాలో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడినా.. ఆ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన నాథన్ ఎల్లిస్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం విశేషం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/07/7fdc1a630c238af0815181f9faa190f545000.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బంగ్లాదేశ్‌లో ఢాకాలో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడినా.. ఆ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన నాథన్ ఎల్లిస్ హ్యాట్రిక్ వికెట్లు తీయడం విశేషం.
3/6
![తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 రన్స్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/07/c9dea1dcf50c04eb531cd3b1b960a4cefe157.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 రన్స్ చేసింది.
4/6
![గాయపడ్డ రిలే మెరిడిత్ స్థానంలో బరిలోకి దిగిన నాథన్.. వరుస బంతుల్లో మహ్మదుల్లా, మహేది హసన్, ముస్తాఫిర్ రెహ్మాన్‌లను ఔట్ చేశాడు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/07/0d497c72b68e9213c11e53b37c4133745b828.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గాయపడ్డ రిలే మెరిడిత్ స్థానంలో బరిలోకి దిగిన నాథన్.. వరుస బంతుల్లో మహ్మదుల్లా, మహేది హసన్, ముస్తాఫిర్ రెహ్మాన్‌లను ఔట్ చేశాడు.
5/6
![అయితే స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 117 రన్స్ మాత్రమే చేసి పది పరుగుల తేడాతో ఓటమిపాలైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/07/d810370a00b0e15d309f38c693340ec61b75e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయితే స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 117 రన్స్ మాత్రమే చేసి పది పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
6/6
![దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 3-0 ఆధిక్యాన్ని సాధించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/07/f7bf77a9a211ad93dea3785c136eb1f106eb5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 3-0 ఆధిక్యాన్ని సాధించింది.
Published at : 07 Aug 2021 01:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion