భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు ప్రీక్వార్టర్స్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించారు. దీంతో ఆమె క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టారు. ఆమె తన ప్రత్యర్థి 12వ ర్యాంక్ క్రీడాకారిణి బ్లింక్ ఫెల్ట్(డెన్మార్క్) పై 21-15, 21-13 తేడాతో విజయం సాధించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ సతీశ్ కుమార్ క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. మెన్స్ సూపర్ హెవీవెయిట్ కేటగిరీలో (91 కేజీల విభాగంలో) జమైకా బాక్సర్ రిచర్డో బ్రౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో విజయం సాధించాడు.
భారత హాకీ జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. పూల్- ఏ నాలుగో మ్యాచ్‌లో అర్జెంటీనాపై గెలుపొందింది.
పురుషుల ఆర్చరీలో భారత క్రీడాకారుడు అతాను దాస్ ప్రీక్వార్టర్స్‌కు చేరుకొన్నారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో జరిగిన ఎలిమినేషన్ రౌండ్ పోరులో ఆయన చైనీస్ తైపీకి చెందిన యూ చెంగ్ డెంగ్‌పై 6-4 తేడాతో విజయం సాధించారు. ఆయన తర్వాతి రౌండ్‌లో కొరియా ఆర్చర్ జిన్‌హెక్‌పై 6-5 తేడాతో సంచలన విజయం సాధించారు. లండన్ ఒలిపింక్స్‌లో జిన్ హెక్ స్వర్ణపతక విజేత కావడం విశేషం.
Aus vs Ind Final Highlights: అన్నట్టే 130 కోట్లమందిలో నిశ్శబ్ధం- ఆస్ట్రేలియాను ఛాంపియన్ చేసిన కమ్మిన్స్
ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా
Ind vs Aus Final 2023: దారులన్నీ అహ్మదాబాద్ వైపే - కుంభమేళాను తలపిస్తోన క్రికెట్ స్టేడియం పరిసరాలు
ప్రపంచ కప్‌తో రోహిత్, కమిన్స్ ఫొటోషూట్ - ఇది ఎవరికి దక్కేనో?
ప్రపంచ కప్ ఫైనల్ ముందు ఫొటో షూట్ కంపల్సరీ - ప్రపంచకప్‌తో పాత కెప్టెన్ల ఫొటోలు చూసేయండి?
Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం
Lets Vote : ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా !
Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే
/body>