అన్వేషించండి
Office Bag Vastu: మీరు ఆఫీసుకి తీసుకెళ్లే బ్యాగులో ఈ 5 వస్తువులు ఉంటే వెంటనే తీసివేయండి! లేకపోతే అన్నీ ఆటంకాలే!
Office Bag Vastu: ఇంట్లో కార్యాలయంలో వాస్తు నియమాలు పాటించేవారు..కార్యాలయానికి తీసుకెళ్లే బ్యాగు విషయంలోనూ కొన్ని అనుసరించడం మంచిందని సూచిస్తున్నారు వాస్తు నిపుణులు...
Office Bag Vastu
1/5

ఎప్పుడూ మీ ఆఫీస్ బ్యాగ్ లోపల పాత బిల్లులు, రసీదులు లేదా పాడైన కాగితాలను ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ప్రసరిస్తుంది. ఆఫీస్ బ్యాగ్ ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లు కాకుండా మిగిలినవన్నీ తీసివేయండి.
2/5

ఆఫీసు బ్యాగ్ లోపల పెన్నును తప్పనిసరిగా ఉంచుకోవాలి. కానీ ఎప్పుడూ మీ బ్యాగ్ లోపల విరిగిన లేదా పాడైన పెన్నును ఉంచుకోకూడదు. పాడైన లేదా విరిగిన పెన్నును ఉంచుకోవడం వల్ల కార్యాలయంలో ఎల్లప్పుడూ ఆటంకాలు ఎదురవుతాయి.
3/5

బ్యాగ్ లోపల మిగిలిపోయిన లంచ్ బాక్స్ ను ఉంచడం కూడా తప్పుగా పరిగణిస్తారు. మిగిలిపోయిన, పాడైన ఆహారం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది.
4/5

బ్యాగ్ లోపల పొరపాటున కూడా పదునైన లేదా మొనదేలిన వస్తువులను ఉంచకూడదు. ఈ వస్తువులు భద్రతాపరంగా ప్రమాదకరమైనవి, వాస్తు ప్రకారం కూడా ఇది తప్పు.అత్యవసర పరిస్థితి వస్తే వాటిని బ్యాగ్ లో ప్యాక్ చేసి ఉంచండి.
5/5

చాలా మంది ఆఫీసు బ్యాగుల్లో చాక్లెట్ రాపర్లు, విరిగిన పిన్-క్లిప్లు లేదా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ ప్రతికూల శక్తి ఏర్పడుతుంది . ఇది మీ పనులన్నీ చెడిపోయేలా చేస్తుంది.
Published at : 22 Aug 2025 08:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















