అన్వేషించండి
తలగడ దగ్గర వాచ్, క్లాక్ పెట్టుకునే అలవాటుందా? రాహువు ప్రభావం మీపై ఎలా ఉంటుందో తెలుసా?
Vastu Tips: తలగడ దగ్గర గడియారం ఉంచడం వల్ల రాహువు శక్తి పెరుగుతుందా? వాస్తుశాస్త్రంలో ఏముందో తెలుసుకోండి!
Vastu Tips in telugu
1/5

చాలా మందికి నిద్రపోయేటప్పుడు తలగడ పక్కన గడియారం, ఫోన్ పెట్టుకునే అలవాటు ఉంది. కానీ గడియారం టిక్ టిక్ శబ్దం రాహువు శక్తిని కూడా ప్రేరేపిస్తుంది, ఇది భ్రమలు, ఆందోళన, ఇబ్బందులకు కారణమవుతుంది. అదే సమయంలో, గడియారం మెదడుపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల రాత్రి నిద్రపోవడంలో ఇబ్బందులు కలుగుతాయి.
2/5

గడియారంను తలగడ కింద ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. తలనొప్పి, మైగ్రేన్, అధిక రక్తపోటు నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. చాలాసార్లు గడియారం పిల్లల చదువులో కూడా దృష్టిని మరల్చుతుంది... భయంకరమైన కలలు కూడా వస్తాయి.
Published at : 22 Nov 2025 06:29 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















