అన్వేషించండి
Bhagavad Gita : మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలి? మిత్రుడిగా మార్చుకునే అద్భుతమైన మార్గం ఏంటో తెలుసా?
Lord Krishna from Bhagavad Gita : మనస్సును నియంత్రించడం కష్టం, ప్రతి వ్యక్తికి తన మనసే స్నేహితుడు , శత్రువు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనస్సును నియంత్రించే మార్గాలను బోధించాడు..అవేంటో తెలుసుకుందాం.
Powerful Teachings of Lord Krishna from Bhagavad Gita
1/6

ప్రతి వ్యక్తికి మనస్సు మీ అతిపెద్ద శత్రువు. తన మనస్సును నియంత్రించుకునే వ్యక్తి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాడు. కొన్నిసార్లు మనస్సును నియంత్రించలేకపోవడం వల్ల తర్వాత పశ్చాత్తాపపడే పనులు చేస్తారు. భగవద్గీతలో మనస్సును ఎలా అదుపులో ఉంచుకోవాలో వివరించాడు శ్రీ కృష్ణుడు
2/6

భగవద్గీతలోని ఒక శ్లోకం- ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః...దీని అర్థం ఏంటంటే మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి. అతనే తన మిత్రుడు మరియు అతనే తన శత్రువు.
Published at : 06 Jul 2025 07:30 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















