అన్వేషించండి
సోమవారం నల్లదుస్తులు వేసుకోవద్దు, గురువారం గోర్లు కట్ చేయొద్దు... శాస్త్రాల ప్రకారం ఏ రోజు ఏ పని అశుభం?
Vastu Tips For Daily Life: వాస్తు దోషాలను తొలగించడానికి అనేక నియమాలు ఉన్నాయి. వారంలో 7 రోజులు చేయకూడని పనులు ఉన్నాయి.
Vastu Tips in telugu
1/7

వాస్తు శాస్త్రం ప్రకారం సోమవారం పొరపాటున కూడా నల్లటి దుస్తులు ధరించకూడదు.
2/7

మంగళవారం నాడు పొరపాటున కూడా ఎలాంటి చట్టపరమైన విషయాల్లో వేలుపెట్టకూడదు
3/7

బుధవారం నాడు ఎవరి దగ్గర నుంచి అయినా అప్పుతీసుకోకూడదు..ఆ రోజు సహాయం కూడా ఆశించవద్దు
4/7

గురువారం నాడు పొరపాటున కూడా గోర్లు , వెంట్రుకలు కత్తిరించకూడదు.
5/7

వాస్తు శాస్త్రం ప్రకారం శుక్రవారం నాడు ఏ దేవాలయంలోనైనా బంగారం, వెండి దానం చేయకూడదు.
6/7

వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం నాడు పొరపాటున కూడా ఇనుము, కత్తెర లేదా ఎలాంటి ఇనుప సామాగ్రి కొనకూడదు.
7/7

వాస్తు శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు తులసి పూజ చేయకూడదు
Published at : 30 Oct 2025 09:57 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















