అన్వేషించండి
Home Insurance Claim: సునామీలో ఇల్లు డ్యామేజీ అయితే మీకు క్లెయిమ్ వస్తుందా, ఈ బీమా ఎలా పొందాలి
Earthquake Tsunami destroy House Insurance Policy | సునామీ వచ్చి మీ ఇల్లు దెబ్బతింటే పాలసీ క్లెయిమ్ కవర్ అవుతుదా ? దీనికి ఏమైనా ప్రత్యేక కవర్ ఉందా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సునామీలో ఇల్లు డ్యామేజీ అయితే మీకు క్లెయిమ్ వస్తుందా
1/6

సాధారణంగా తీసుకునే హెల్త్ ఇన్సురెన్స్, టర్మ్ ఇన్సురెన్స్ లకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ భిన్నంగా ఉంటుంది. ఒకవేళ సునామీలో మీ ఇల్లు పూర్తిగా ధ్వంసమైతే, బీమా క్లెయిమ్ చేయవచ్చా ? సునామీ వచ్చి మీ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయితే పరిస్థితి ఏంటన్న వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
2/6

సునామీ లాంటి సహజ విపత్తులు సాధారణంగా యాక్ట్ ఆఫ్ గాడ్ (Act Of God) కేటగిరీ కిందకు వస్తాయి. కొన్ని బీమా పాలసీలు ఈ రకమైన నష్టాలను క్లెయిమ్ కవర్ చేస్తాయి. కానీ ప్రతి పాలసీలో ఇలా ఉండదు. మీ హోమ్ ఇన్సూరెన్స్ లో సహజ విపత్తు కవర్ లేదా అదనపు ప్రొటెక్షన్ కనుక మీరు యాడ్ చేస్తే సునామీ వల్ల కలిగే ఇంటి నష్టం, ఇంటి ధ్వంసానికి మీరు క్లెయిమ్ పొందవచ్చు.
Published at : 30 Jul 2025 02:40 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















