అన్వేషించండి
Rajnath Singh Gets Gift: రాజ్‌నాథ్ సింగ్‌కు గిఫ్ట్‌గా గుర్రం- ఏం పేరు పెట్టారో తెలుసా?
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెల్లటి గుర్రాన్ని గిఫ్ట్ ఇచ్చారు మంగోలియా అధ్యక్షుడు కురేల్‌సుక్. రాజ్‌నాథ్ ప్రస్తుతం మంగోలియాలో పర్యటిస్తున్నారు.
![రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెల్లటి గుర్రాన్ని గిఫ్ట్ ఇచ్చారు మంగోలియా అధ్యక్షుడు కురేల్‌సుక్. రాజ్‌నాథ్ ప్రస్తుతం మంగోలియాలో పర్యటిస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/864b553924e49cd734199ddda370ffe81662547564419218_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Source: Twitter)
1/8
![రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం మంగోలియాలో పర్యటిస్తున్నారు. (Image Source: PTI)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/f67fcd22855878073230ab6c735c792a821b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రస్తుతం మంగోలియాలో పర్యటిస్తున్నారు. (Image Source: PTI)
2/8
![రాజ్‌నాథ్ సింగ్‌కు తెల్లటి గుర్రాన్ని గిఫ్ట్ ఇచ్చారు మంగోలియా అధ్యక్షుడు కురేల్‌సుక్ (Image Source: Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/395bd85a740cbb1f55ca2b9c663383031b382.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాజ్‌నాథ్ సింగ్‌కు తెల్లటి గుర్రాన్ని గిఫ్ట్ ఇచ్చారు మంగోలియా అధ్యక్షుడు కురేల్‌సుక్ (Image Source: Twitter)
3/8
![గుర్రాన్ని గిఫ్ట్ ఇచ్చిన అంశాన్ని తన ట్విట్టర్‌లో రాజ్‌నాథ్ వెల్లడించారు. (Image Source: Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/7e277bd631569ed7924a1e043d04849cf3e2f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుర్రాన్ని గిఫ్ట్ ఇచ్చిన అంశాన్ని తన ట్విట్టర్‌లో రాజ్‌నాథ్ వెల్లడించారు. (Image Source: Twitter)
4/8
![మంగోలియా నుంచి ప్రత్యేక స్నేహితుల నుంచి ప్రత్యేక గిఫ్ట్ వచ్చినట్లు మంత్రి తెలిపారు. (Image Source: Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/8787e09f978bcdfbf482db65c31d65872eb57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంగోలియా నుంచి ప్రత్యేక స్నేహితుల నుంచి ప్రత్యేక గిఫ్ట్ వచ్చినట్లు మంత్రి తెలిపారు. (Image Source: Twitter)
5/8
![ఆ గుర్రానికి తేజస్ అని పేరు పెట్టినట్లు ఆయన చెప్పారు. (Image Source: Twitter)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/7d42f81504bd9409256613bbf435b00e6ec86.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ గుర్రానికి తేజస్ అని పేరు పెట్టినట్లు ఆయన చెప్పారు. (Image Source: Twitter)
6/8
![గిఫ్ట్ ఇచ్చిన ఆ దేశ అధ్యక్షుడు కురేల్‌సుక్‌కు రాజ్‌నాథ్ సింగ్ థ్యాంక్స్ చెప్పారు. (Image Source: PTI)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/206a9d885a02f006237078bbc394dfed3742c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గిఫ్ట్ ఇచ్చిన ఆ దేశ అధ్యక్షుడు కురేల్‌సుక్‌కు రాజ్‌నాథ్ సింగ్ థ్యాంక్స్ చెప్పారు. (Image Source: PTI)
7/8
![ఈ పర్యటనలో భాగంగా మంగోలియా అధ్యక్షుడితో వ్యూహాత్మక సంబంధాలపై చర్చించారు. (Image Source: PTI)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/c18f880170bb4ad0e2fbea2074df64b930688.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ పర్యటనలో భాగంగా మంగోలియా అధ్యక్షుడితో వ్యూహాత్మక సంబంధాలపై చర్చించారు. (Image Source: PTI)
8/8
![భారత్- మంగోలియా సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని విశ్వాసం వ్యక్తం చేశారు. (Image Source: PTI)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/07/052ba08b7c3c8843e2fd69920d02f50fbeb1c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
భారత్- మంగోలియా సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని విశ్వాసం వ్యక్తం చేశారు. (Image Source: PTI)
Published at : 07 Sep 2022 04:28 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion