అన్వేషించండి
Vande Bharat Express: దక్షిణాదిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షురూ- జెండా ఊపిన మోదీ
Vande Bharat Express: శుక్రవారం.. బెంగళూరులో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.
(Image Source: Twitter/@PMOIndia)
1/7

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం.. కర్ణాటకలో పర్యటించారు.
2/7

సాహిత్యం, కళలు, సామాజిక సేవలో గొప్ప కృషి చేసిన శ్రీ కనకదాసు జయంతి సందర్భంగా మోదీ ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు.
Published at : 11 Nov 2022 03:35 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















