అన్వేషించండి

President Murmu: సైనా నెహ్వాల్‌తో ఛాంపియన్‌లా బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu plays Badminton | భారత రాష్ట్రపతి ముర్ము బుధవారం సరదాగా కనిపించారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రముఖ ప్లేయర్ సైనా నెహ్వాల్‌తో బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు.

ఛాంపియన్‌లా బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

1/6
నిత్యం అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారిణి అవతారం ఎత్తారు. షటిల్‌ రాకెట్‌ పట్టి ఉత్సాహంగా కనిపించారు.

2/6
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌తో ఓ ఛాంపియన్‌లాగ బ్యాడ్మింటన్‌ ఆడారు. రాష్ట్రపతి భవన్‌లోని బ్యాడ్మింటన్ కోర్ట్‌లో ద్రౌపది ముర్ము సరదాగా సైనా నెహ్వాల్‌తో కొంత సమయం బ్యాడ్మింటన్ గేమ్ ఆడారు

3/6
రాష్ట్రపతి ముర్ము నిల్చున్న చోటు నుంచే కదలకుండా షటిల్ రాకెట్‌తో రఫ్ఫాడించేశారు. పద్మ పురస్కారాల గ్రహీత సైనా నెహ్వాల్ ‌తో బుధవారం నాడు సరదాగా బ్యాడ్మింటన్ ఆడుతూ చురుకుగా కనిపించారు.

4/6
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ సమయంలో లేత గులాబీ సల్వార్- కుర్తా, స్పోర్ట్స్ షూ ధరించి గేమ్ ఆడుతూ కనిపించారు. ముర్ము ఈ వయసులోనూ చాలా యాక్టివ్‌గా గేమ్ ఆడటాన్ని చూసిన వారు ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

5/6
రాష్ట్రపతి ముర్ము, స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌తో బ్యాడ్మింటన్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'హర్ స్టోరీ - మై స్టోరీ' లెక్చర్ సిరీస్‌లో భాగంగా సైనా సెహ్వాల్ గురువారం ప్రసంగించనున్నారు.

6/6
మహిళా ప్లేయర్లు ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రాతినిథ్యం వహించి గొప్ప ప్రభావాన్ని చూపుతున్నారని రాష్ట్రపతి ముర్ము కొనియాడారు. బ్యాడ్మింటన్ పవర్ హౌస్‌గా భారతదేశం ఆవిర్భవించటానికి అవకాశం ఉందన్నారు.

ఇండియా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ

Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget