అన్వేషించండి
LK Advani Birthday Pics: ఘనంగా బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ బర్త్‌డే సెలబ్రేషన్
ఎల్‌కే అద్వానీ బర్త్‌డే సెలబ్రేషన్ (Photos: Twitter/ANI)
1/6

రాజకీయ కురు వృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ (LK Advani Birthday) పుట్టినరోజు నేడు. (Photos: Twitter/ANI)
2/6

ఎల్‌కే అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం ఉదయం ఢిల్లీలోని బీజేపీ సీనియర్ నేత ఇంటికి చేరుకున్నారు. (Photos: Twitter/ANI)
Published at : 08 Nov 2021 11:45 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















