అన్వేషించండి

Hijab vs Saffron Shawl: కర్ణాటకలో హిజాబ్ వర్సెస్ కాషాయ కండువా, అసలేం జరిగిందంటే !

కర్ణాటకలో వివాదాస్పదంగా హిజాబ్ వర్సెస్ కాషాయ కండువా !

1/11
కర్ణాటకలో ఓ విద్యా సంస్థలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడానికి ప్రిన్సిపల్ నిషేధించారు. దీంతో ప్రారంభమైన వివాదం హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు వేసుకునే వరకూ వచ్చింది.

2/11
చివరికి అంశం కర్ణాటక హైకోర్టుకు చేరింది. హైకోర్టులో మంగళవారం ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరగనుంది.

3/11
కర్ణాటకలో ఇప్పుడు
కర్ణాటకలో ఇప్పుడు " హిజాబ్" అంశం చర్చనీయాంశం అవుతోంది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ వేసుకోవడానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.
4/11
కర్ణాటక లోని ఉడుపి జిల్లా కుందాపుర పట్టణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు ముస్లిం విద్యార్థినులు తల, మెడను కప్పి వుంచే స్కార్ఫ్‌ ధరించి క్లాసులకు హాజరవుతున్నారు. ఆ వస్తధారణను హిజాబ్ అంటారు.

5/11
గత వారం హిజాబ్‌తో వచ్చిన విద్యార్థినులను లోనికి అనుమతించలేదు ప్రిన్సిపల్.  ప్రభుత్వ నిర్ణయం మేరకు హిజాబ్‌ ధరించి కళాశాలకు వస్తే అనుమతించే ప్రసక్తే లేదని ప్రిన్సిపాల్‌ స్పష్టం చేశారు.

6/11
అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు ఈ నిబంధన గురించి చెప్పలేదని వారంటున్నారు. ఈ వివాదం ముదరడంతో  మరికొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు. దీంతో వివాదం మరింత ముదిరింది.

7/11
ప్రతిగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు వేసుకుని స్కూల్‌కు వస్తున్నారు. ఇది రాజకీయ అంశంగా మారింది. ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి.

8/11
మత సంప్రదాయాలు పాటించేందుకు విద్యాసంస్థలు వేదిక కాదని హిజా్ వివాదంపై హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర వ్యాఖ్యానించారు.

9/11
హిజాబ్‌ ధరించడం తన ప్రాథమిక హక్కని, దానిని హరిస్తున్నారని నిరసన తెలుపుతున్న విద్యార్థిని ఒకరు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

10/11
మంగళవారం హైకోర్టు విచారణ జరగుతోంది.హిజాబ్‌ తో అమ్మాయిలు కాలేజ్‌ లో అడుగు పెట్టకూడదని ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆదేశాలు జారీ చెయ్యడంతో కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

11/11
ఉడిపి ఎమ్మెల్యేకి, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, సిబ్బందిని ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇండియా ఫోటో గ్యాలరీ

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Padmaja Passes Away: పాడె మోసిన బాలకృష్ణ - వదినకు కన్నీటి వీడ్కోలు
పాడె మోసిన బాలకృష్ణ - వదినకు కన్నీటి వీడ్కోలు
Nellore Aruna Arrest: రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ ప్రియురాలు అరుణ అరెస్ట్ - తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో
రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ ప్రియురాలు అరుణ అరెస్ట్ - తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో
Anganwadi Good News: ఏపీలో 4687 అంగన్వాడీలకు ప్రమోషన్, గౌరవ వేతనం పెంచిన ప్రభుత్వం
ఏపీలో 4687 అంగన్వాడీలకు ప్రమోషన్, గౌరవ వేతనం పెంచిన ప్రభుత్వం
Mancherial Latest News: మహారాష్ట్ర వరదల్లో చిక్కుకున్న మంచిర్యాల వాసులు, తమను ఆదుకోవాలంటూ సెల్ఫీ వీడియో
మహారాష్ట్ర వరదల్లో చిక్కుకున్న మంచిర్యాల వాసులు, తమను ఆదుకోవాలంటూ సెల్ఫీ వీడియో
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Karate Kalyani on GHMC Mayor | బంజారాహిల్స్ భూవివాదంపై స్పందించిన GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి
Donald Trump Dealing With India | మోదీతో దోస్తీ అంటూనే భారత్ పై టారిఫ్ ల భారం దేనికి ట్రంప్.? | ABP Desam
Asia Cup 2025 Team India | ఆసియా కప్ కు టీమిండియా ఎంపిక..ఆ ప్లేయర్లను తొక్కేశారా.? | ABP Desam
Ramya Krishna in Allu Arjun and Atlee Movie | అల్లు అర్జున్ సినిమాలో రమ్య కృష్ణ ? | ABP Desam
Indi Alliance Candidate B Sudershan Reddy | ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandamuri Padmaja Passes Away: పాడె మోసిన బాలకృష్ణ - వదినకు కన్నీటి వీడ్కోలు
పాడె మోసిన బాలకృష్ణ - వదినకు కన్నీటి వీడ్కోలు
Nellore Aruna Arrest: రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ ప్రియురాలు అరుణ అరెస్ట్ - తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో
రౌడీషీటర్‌ శ్రీకాంత్‌ ప్రియురాలు అరుణ అరెస్ట్ - తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో
Anganwadi Good News: ఏపీలో 4687 అంగన్వాడీలకు ప్రమోషన్, గౌరవ వేతనం పెంచిన ప్రభుత్వం
ఏపీలో 4687 అంగన్వాడీలకు ప్రమోషన్, గౌరవ వేతనం పెంచిన ప్రభుత్వం
Mancherial Latest News: మహారాష్ట్ర వరదల్లో చిక్కుకున్న మంచిర్యాల వాసులు, తమను ఆదుకోవాలంటూ సెల్ఫీ వీడియో
మహారాష్ట్ర వరదల్లో చిక్కుకున్న మంచిర్యాల వాసులు, తమను ఆదుకోవాలంటూ సెల్ఫీ వీడియో
OTT Movie: దేశాన్ని కుదిపేసిన సంఘటన, మోదీ మెచ్చిన సినిమా..OTTలో ట్రెండ్ సెట్ చేస్తోంది! డోంట్ మిస్
దేశాన్ని కుదిపేసిన సంఘటన, మోదీ మెచ్చిన సినిమా..OTTలో ట్రెండ్ సెట్ చేస్తోంది! డోంట్ మిస్
Jupally Krishna Rao: రాత్రి హాస్టల్ లో నిద్ర, ఉదయం విద్యార్థులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు బ్రేక్‌ఫాస్ట్
రాత్రి హాస్టల్ లో నిద్ర, ఉదయం విద్యార్థులతో కలిసి మంత్రి జూపల్లి బ్రేక్‌ఫాస్ట్
Anshu Reacts on Surgery Rumours : మన్మథుడు హీరోయిన్ అన్షూపై సర్జరీ రూమర్స్.. ఘాటైన రిప్లై ఇచ్చిన భామ
మన్మథుడు హీరోయిన్ అన్షూపై సర్జరీ రూమర్స్.. ఘాటైన రిప్లై ఇచ్చిన భామ
Hyderabad Weather: హైదరాబాద్‌లో రాత్రివేళల్లో కుండపోత వర్షం ఎందుకు కురుస్తోంది? ఏబిపి దేశంతో అధికారులు ఏం చెప్పారు?
హైదరాబాద్‌లో రాత్రివేళల్లో కుండపోత వర్షం ఎందుకు కురుస్తోంది? ఏబిపి దేశంతో అధికారులు ఏం చెప్పారు?
Embed widget