అన్వేషించండి
Delhi Air Quality Index: ఈ నగరానికి ఏమైంది.. ఓ వైపు కాలుష్యం, మరో వైపు మంచు!
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/15/09ffbe0e5b733eb5d63e611f7bb20751_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దిల్లీలో వాయు కాలుష్యం
1/8
![ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భూమిపై ఉన్న మొత్తం జనాభాలో దాదాపు 90శాతం కలుషితమైన గాలినే పీలుస్తున్నారు. (Image: AFP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/f3ccdd27d2000e3f9255a7e3e2c4880098bde.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం భూమిపై ఉన్న మొత్తం జనాభాలో దాదాపు 90శాతం కలుషితమైన గాలినే పీలుస్తున్నారు. (Image: AFP)
2/8
![వాయు కాలుష్యం ఏటా ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది మరణాలకు దారితీస్తున్నట్లు అంచనా. (Image: AFP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/799bad5a3b514f096e69bbc4a7896cd9fb33f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వాయు కాలుష్యం ఏటా ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది మరణాలకు దారితీస్తున్నట్లు అంచనా. (Image: AFP)
3/8
![ధూమపానం కంటే వాయు కాలుష్యంవల్లే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. (Image: AFP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/8cda81fc7ad906927144235dda5fdf1526b49.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ధూమపానం కంటే వాయు కాలుష్యంవల్లే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. (Image: AFP)
4/8
![దేశ రాజధాని దిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరంగా మారింది. (Image: AFP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/032b2cc936860b03048302d991c3498f14681.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దేశ రాజధాని దిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరంగా మారింది. (Image: AFP)
5/8
![అక్కడ అత్యవసర పరిస్థితి నెలకొందంటూ సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా వ్యాఖ్యానించడం తీవ్రతకు నిదర్శనం. (Image: AFP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/fe5df232cafa4c4e0f1a0294418e56603382b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కడ అత్యవసర పరిస్థితి నెలకొందంటూ సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా వ్యాఖ్యానించడం తీవ్రతకు నిదర్శనం. (Image: AFP)
6/8
![దీపావళి ప్రభావంతో ఇటీవల భారత్‌లోని 23 నగరాల్లో వాయు నాణ్యత గణనీయంగా పడిపోయింది. (Image: AFP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/156005c5baf40ff51a327f1c34f2975b508c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీపావళి ప్రభావంతో ఇటీవల భారత్‌లోని 23 నగరాల్లో వాయు నాణ్యత గణనీయంగా పడిపోయింది. (Image: AFP)
7/8
![పీఎం2.5గా పేర్కొనే అతి సూక్ష్మ ధూళికణాలు ఘనపు మీటరుకు 380 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. (Image: AFP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/d0096ec6c83575373e3a21d129ff8fefaa6fa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పీఎం2.5గా పేర్కొనే అతి సూక్ష్మ ధూళికణాలు ఘనపు మీటరుకు 380 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. (Image: AFP)
8/8
![దిల్లీలో దీపావళి తరవాతి రోజు సాయంత్రం ఇది 706 మైక్రోగ్రాములుగా నమోదైంది. (Image: AFP)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/16/18e2999891374a475d0687ca9f989d83df9e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దిల్లీలో దీపావళి తరవాతి రోజు సాయంత్రం ఇది 706 మైక్రోగ్రాములుగా నమోదైంది. (Image: AFP)
Published at : 16 Nov 2021 02:35 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion