అన్వేషించండి

White vs Pink Guava : మధుమేహం ఉంటే తెల్ల జామకాయ తినాలా? లేక పింక్? షుగర్ లెవెల్స్ తగ్గించేది ఏదంటే

Guvava to Control Blood Sugar : జామకాయ ఆరోగ్యానికి మంచిది. మధుమేహ రోగులకు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే షుగర్ ఉండేవారు తెల్లజామ తింటే మంచిదా? లేక పింక్ పండునా?

Guvava to Control Blood Sugar : జామకాయ ఆరోగ్యానికి మంచిది. మధుమేహ రోగులకు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే షుగర్ ఉండేవారు తెల్లజామ తింటే మంచిదా? లేక పింక్ పండునా?

బ్లడ్ షుగర్ ఉన్నవారికి ఏ జామ కాయ మంచిదం

1/7
జామ మధుమేహానికి అనుకూలమైన పండు. దీనిలో డైటరీ ఫైబర్స్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా గ్లైసెమిక్ మోతాదు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీనిని మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చని చెప్తారు.

2/7
అయితే మార్కెట్లో రెండు రకాల జామకాయలు అమ్ముతారు. ఒకటి తెల్ల జామ. రెండవది పింక్ జామ. రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. ఏ జామ మధుమేహానికి ఎక్కువ ఉపయోగపడుతుందో చూసేద్దాం.
అయితే మార్కెట్లో రెండు రకాల జామకాయలు అమ్ముతారు. ఒకటి తెల్ల జామ. రెండవది పింక్ జామ. రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. ఏ జామ మధుమేహానికి ఎక్కువ ఉపయోగపడుతుందో చూసేద్దాం.
3/7
గులాబీ జామలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ లైకోపీన్ గుండెను రక్షించడంలో, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
గులాబీ జామలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ లైకోపీన్ గుండెను రక్షించడంలో, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
4/7
తెల్లని జామలో డైటరీ ఫైబర్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ ఫైబర్స్ గ్లూకోజ్ శోషణను తగ్గించి శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తాయి. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది.
తెల్లని జామలో డైటరీ ఫైబర్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ ఫైబర్స్ గ్లూకోజ్ శోషణను తగ్గించి శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తాయి. వీటిని తినడం వల్ల జీర్ణక్రియ కూడా బాగుంటుంది.
5/7
అలాగే గులాబీ జామలో ఉండే లైకోపీన్, విటమిన్ సి కలిసి ప్యాంక్రియాస్, వాస్కులర్ కణజాలాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ చంపి.. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
అలాగే గులాబీ జామలో ఉండే లైకోపీన్, విటమిన్ సి కలిసి ప్యాంక్రియాస్, వాస్కులర్ కణజాలాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ చంపి.. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది.
6/7
ఈ ఫైబర్స్ ప్రేగు కదలికలను నియంత్రిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటిస్ రోగులకు చాలా అవసరం.
ఈ ఫైబర్స్ ప్రేగు కదలికలను నియంత్రిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. ఇది డయాబెటిస్ రోగులకు చాలా అవసరం.
7/7
కాబట్టి అలా చూస్తే పింక్ జామ మధుమేహానికి మంచిదని తెలుస్తుంది. వీటిలో ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల శరీరంలో చక్కెర తక్కువగా గ్రహించబడుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు జామకాయలు తప్పనిసరిగా తినాలి.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs:  అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget