అన్వేషించండి

UPI Payments New Rules : UPI రూల్స్​ మార్చేశారుగా.. ఆ నియమాలు ఫాలో అవ్వకపోతే డబ్బులు కట్ అయిపోతాయ్

UPI Payments : UPI వినియోగదారులకు ఆగస్టు 1, 2025 నుంచి కొత్త నిబంధనలు ఫాలో అవ్వాల్సి ఉంది. బ్యాలెన్స్ చెక్ వంటి వాటిపై పరిమితులు విధిస్తూ నియమాలు మార్చారు.

UPI Payments : UPI వినియోగదారులకు ఆగస్టు 1, 2025 నుంచి కొత్త నిబంధనలు ఫాలో అవ్వాల్సి ఉంది. బ్యాలెన్స్ చెక్ వంటి వాటిపై పరిమితులు విధిస్తూ నియమాలు మార్చారు.

యూపీఐ కొత్త రూల్స్ ఇవే (Image Source : Freepik)

1/6
కాలక్రమేణా UPI వినియోగంలో చాలా మార్పులు వచ్చాయి. దానిలో భాగంగా కొత్త నిబంధనలు తెరపైకి తీసుకొచ్చారు . దేశవ్యాప్తంగా ఆగస్టు 1, 2025 నుంచి UPI న్యూ రూల్స్ చేశారు. బ్యాలెన్స్ చెక్ చేయడం నుంచి ఎన్నో నిబంధనలు మార్చారు.

2/6
పదే పదే బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు ఉంటే.. ఆ అలవాటును మార్చుకోవాలి. కొత్త నిబంధనల ప్రకారం.. మీరు ఒక రోజులో 50 సార్లు మాత్రమే మీ బ్యాలెన్స్ను చెక్ చేసుకోగలుగుతారు. ఇంతకు ముందు ఎటువంటి పరిమితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు పదే పదే బ్యాలెన్స్ చూడటం వల్ల సర్వర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. దానిని తగ్గించడానికి ఈ పరిమితిని నిర్ణయించారు.

3/6
ఆటో చెల్లింపులకు సంబంధించి కూడా సమయ వ్యవధిని కూడా నిర్ణయించారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ లేదా ఏదైనా ఆటో డెబిట్ సెట్టింగ్ ఉన్న చెల్లింపులు ఉదయం 10 గంటలలోపు లేదా మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రమే జరుగుతాయి. మిగిలిన సమయంలో కాకుండా ఆటో డెబిట్స్ జరగవు.

4/6
UPI యాప్​లలో హిస్టరీని పదే చూడకూడదని పరిమితి విధించారు. ఇకపై మీరు ఏ యాప్ నుంచైనా రోజుకు 25 సార్లు మాత్రమే లావాదేవీలు చెక్ చేసుకోవాలి.
UPI యాప్​లలో హిస్టరీని పదే చూడకూడదని పరిమితి విధించారు. ఇకపై మీరు ఏ యాప్ నుంచైనా రోజుకు 25 సార్లు మాత్రమే లావాదేవీలు చెక్ చేసుకోవాలి.
5/6
లావాదేవీ తర్వాత చెల్లింపు తర్వాత.. దాని డిటైల్స్ చెక్ చేయడానికి కూడా నిబంధనలు విధించారు. ఇప్పుడు మీరు ఒక రోజులో మూడుసార్లు మాత్రమే పేమెంట్ డిటైల్స్ చెక్ చేయవచ్చు. రెండు సార్లు మధ్య కనీసం 90 సెకన్ల వ్యవధి ఉండాలి. పదేపదే రిఫ్రెష్ చేయడం వల్ల సిస్టమ్‌పై లోడ్ పడుతుంది.

6/6
వాపస్ చేయడం లేదా ఛార్జ్‌బ్యాక్‌కు సంబంధించి కూడా పరిమితి విధించారు. ఇప్పుడు నెలకు 10 సార్లు మాత్రమే రివర్సల్ కోసం అభ్యర్థించవచ్చు. ఏదైనా ఒక వ్యాపారి లేదా వ్యక్తి నుంచి డబ్బు తిరిగి పొందడానికి పరిమితిని 5 సార్లు పరిమితం చేశారు. నకిలీ అభ్యర్థనలు, దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని లక్ష్యం. అందుకే UPIని ఉపయోగిస్తున్నప్పుడు ఇప్పుడు నియమాలను గుర్తుంచుకోవడం ముఖ్యం.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం  ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget