అన్వేషించండి
Vegetarian Sources of Protein : ప్రోటీన్ కోసం నాన్‌వెజ్ అవసరం లేదు.. వెజిటేరియన్లకు టాప్ ఫుడ్స్ లిస్ట్
Protein for Vegetarians : కండర బలానికి ప్రోటీన్ చాలా అవసరం. నాన్‌వెజ్ తినేవారికే కాదు.. వెజ్ తినేవారికి కూడా కొన్ని పుడ్స్ ఆప్షన్స్ ఉంటాయి. అవేంటో.. వాటిలో ఎంత ప్రోటీన్ ఉంటుందో చూసేద్దాం.
ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవే (Image Source : Envato)
1/7

పప్పుల్లో (Lentils) ప్రోటీన్ ఉంటుంది. పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది. ఒక కప్పు పప్పులో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఐరన్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.
2/7

శనగలు (Chickpeas) కూడా ప్రోటీన్‌కి మంచి సోర్స్. ఓ కప్పు శనగల్లో 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. సలాడ్స్, కూరల రూపంలో వీటిని తీసుకోవచ్చు.
Published at : 18 Jul 2025 03:17 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















