అన్వేషించండి
Best Camera Phones : ప్రపంచంలోనే టాప్ 5 బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్లు ఇవే.. మొదటి స్థానం ఐఫోన్‌ది కాదట
Best Camera Phones 2025 : ఈ ఏడాది విడుదలైన 5 బెస్ట్ స్మార్ట్ కెమెరా ఫోన్లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అయితే మొదటి స్థానంలో ఐ ఫోన్ మాత్రం లేదట.
బెస్ట్ కెమెరా ఫోన్స్ 2025
1/6

ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన కెమెరా ఫోన్‌గా Huawei Pura 80 Ultra వచ్చింది. ఇందులో 50MP పెద్ద 1-అంగుళాల ప్రధాన సెన్సార్, 40MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3.7x, 9.4x ఆప్టికల్ జూమ్‌కు మద్దతు ఇచ్చే రెండు పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌లు ఉన్నాయి. దీని వేరియబుల్ ఎపర్చర్, ఫ్లెక్సిబుల్ ఇమేజ్ కంట్రోల్ ఇతర ఫోన్ల కంటే దీనిని భిన్నంగా చేస్తుంది. అయితే ఈ ఫోన్ భారతదేశంలో ఇంకా అందుబాటులోకి రాలేదు.
2/6

రెండవ స్థానంలో Oppo Find X8 Ultra నిలిచింది. ఈ ఫోన్ కెమెరా సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. ఇందులో ఐదు సెన్సార్లు ఉన్నాయి. ఇందులో 50MP ప్రైమరీ 1-అంగుళాల సెన్సర్.. 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x, 6x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, ప్రత్యేకమైన క్రోమా సెన్సర్ ఉన్నాయి. ఈ ఫోన్ కూడా ఇండియాలో విడుదల కాలేదు.
Published at : 01 Oct 2025 02:29 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















