అన్వేషించండి
Taro Root Side Effects : చామదుంపలు తింటున్నారా? అయితే జాగ్రత్త.. ఆ సమస్యలుంటే చామగడ్డ తినకపోవడమే మంచిదట
Chamadhumpa Warnings : చామదుంపలు తినడానికి రుచిగా ఉంటాయి. కానీ వాటిని కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవారు తినకపోవడమే మంచిదట. ఏ సమస్యలుంటే తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
చామదుంపలు తింటున్నారా జాగ్రత్త (Image Source : Freepik)
1/7

చామదుంపలో ఉండే స్టార్చ్, ఫైబర్ జీర్ణక్రియను కష్టతరం చేస్తాయి. ఎక్కువగా తినడం వల్ల పొట్ట ఉబ్బరం, గ్యాస్, భారంగా అనిపించవచ్చు.
2/7

చామదుంపను సరిగ్గా ఉడికించకపోతే.. ఇది మలబద్ధకానికి కారణం అవుతుంది. దీని జిగట పేగులలో అడ్డంకులు ఏర్పడేలా చేస్తుంది. దీనివల్ల మలవిసర్జనలో ఇబ్బంది కలుగుతుంది.
Published at : 05 Aug 2025 12:58 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















