అన్వేషించండి
Hair Care Tips : డ్యామేజ్ అయిన జుట్టుని ఈ సింపుల్ టిప్స్‌తో రీసెట్ చేసుకోండి
Goodbye to Hair Damge : పొడిబారిపోయిన జుట్టును.. ఆరోగ్యంగా, మెరిసేలా చేయాలనుకుంటే మీ రొటీన్లో కొన్నిమార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. వాటి ఫాలో అయితే హెయిర్ డ్యామేజ్ తగ్గుతుందట.
జుట్టు డ్యామేజ్ని తగ్గించే టిప్స్ ఇవే
1/5

సిలికాన్లు, సల్ఫేట్లు కలిగిన కఠినమైన షాంపూలు వాడకూడదు. ఇవి తలలోని సహజమైన నూనెను తగ్గించి.. జుట్టును నిర్జీవంగా చేస్తాయి. వాటికి బదులుగా శికాకాయ్, ఉసిరి, మందార, రోజ్మేరీ వంటివాటితో కూడిన సహజమైన షాంపూలు వాడితే మంచిది.
2/5

స్టైలింగ్ కోసం హీటింగ్ ఉత్పత్తులు వాడడం, కెమికల్ స్ప్రేలు ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. దానిని తగ్గించడానికి పెరుగు, మెంతిలు కలిపి మాస్క్‌గా అప్లై చేయవచ్చు. ఇలాంటి మాస్క్‌లు జుట్టును డ్యామేజ్‌ను కంట్రోల్ చేస్తాయి.
Published at : 13 Oct 2025 07:50 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















