అన్వేషించండి
Refined Oil : రిఫైండ్ ఆయిల్ ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు ఇవే.. ఈ అవయవాలు దెబ్బతింటాయట, జాగ్రత్త
Refined Oil Dangers : రిఫైండ్ చేసిన ఆయిల్ తయారు చేసే విధానమే ప్రమాదకరమని అంటున్నారు నిపుణులు. ఇది శరీర భాగాలకు హాని కలిగిస్తుందని.. తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందని అంటున్నారు.
రిఫైండ్ ఆయిల్ వల్ల కలిగే నష్టాలివే
1/7

రిఫైండ్ ఆయిల్‌ను తయారు చేసే విధానమే దానిని ప్రమాదకరంగా మారుస్తుందని అంటున్నారు. ఇది శరీరంలోని అనేక అవయవాలకు నెమ్మదిగా హాని కలిగిస్తుందని.. తీవ్రమైన కారణమవుతుందని చెప్తున్నారు. మరి ఇది ఎందుకు అంత ప్రమాదకరమో.. ఇది శరీరంలోని ఏ భాగాలకు హాని చేస్తుందో తెలుసుకుందాం.
2/7

ఈ నూనెను ఆవాలు, సోయా, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న లేదా పామ్ వంటి సహజ వనరుల నుంచి తయారు చేస్తారు. కానీ తీసిన తర్వాత.. రంగు, వాసన, రుచిని తొలగించడానికి తరచుగా రసాయనాలు కలుపుతారు. హెక్సేన్, అధిక ఉష్ణోగ్రతలలో ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రాసెసింగ్ నూనెలోని అన్ని సహజ పోషకాలు, విటమిన్లను తొలగిపోతాయి. పోషకాలు తక్కువగా, నష్టం ఎక్కువగా ఉండే నూనెను తయారు అవుతుంది.
Published at : 30 Oct 2025 06:33 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















