అన్వేషించండి
PF Balance Check : ఒక్క మిస్డ్ కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. నెంబర్ ఇదే
EPFO Balance Enquiry : మీ పీఎఫ్ అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఈపీఎఫ్ఓకి వెళ్లి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మిస్డ్ కాల్ ఇచ్చి కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి (Image Source : Envato)
1/5

మీరు ఉద్యోగం చేస్తున్నట్లైతే కచ్చితంగా మీకు పీఎఫ్ అకౌంట్ ఉండే ఉంటుంది. అయితే మీరు దానిలో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మీరు కష్టపడాల్సిన అవసరం లేదు.
2/5

పీఎఫ్ అకౌంట్‌ని తెలుసుకునేందుకు మీరు ఓ నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. 9966044425 నెంబర్‌కు మీ పీఎఫ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వండి.
Published at : 15 May 2025 12:58 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
న్యూస్
సినిమా
నిజామాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















