అన్వేషించండి

Sperm Problems in Men : మగవారిలో స్పెర్మ్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే.. ఇలానే ఉంటే పిల్లలు పుట్టడం కష్టమే

Sperm Issues : ఈ మధ్యకాలంలో మగవారిలో స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ తగ్గడం ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి లైఫ్‌స్టైల్, ఆహారం, పర్యావరణ కారణాలు ఉన్నాయి. వాటివల్ల ఎలా డ్యామేజ్ జరుగుతుందో చూసేద్దాం.

Sperm Issues : ఈ మధ్యకాలంలో మగవారిలో స్పెర్మ్ కౌంట్, క్వాలిటీ తగ్గడం ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి లైఫ్‌స్టైల్, ఆహారం, పర్యావరణ కారణాలు ఉన్నాయి. వాటివల్ల ఎలా డ్యామేజ్ జరుగుతుందో చూసేద్దాం.

మగవారిలో స్పెర్మ్ సమస్యలకు కారణాలు

1/8
ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందని పోషకాహార పరిశోధనలు చెబుతున్నాయి. జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది.
ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందని పోషకాహార పరిశోధనలు చెబుతున్నాయి. జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది.
2/8
ఒత్తిడి వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గి స్పెర్మ్ ప్రొడక్షన్‌పై ప్రభావం పడుతుంది. హార్మోన్ స్టడీస్ ప్రకారం ఒత్తిడి పెరిగితే ఫెర్టిలిటీ తగ్గే అవకాశం ఉంది.
ఒత్తిడి వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గి స్పెర్మ్ ప్రొడక్షన్‌పై ప్రభావం పడుతుంది. హార్మోన్ స్టడీస్ ప్రకారం ఒత్తిడి పెరిగితే ఫెర్టిలిటీ తగ్గే అవకాశం ఉంది.
3/8
పొగ తాగడం, మద్యం ఎక్కువగా తీసుకోవడం స్పెర్మ్ DNAని డ్యామేజ్ చేస్తాయి. అనేక క్లినికల్ స్టడీస్‌లో స్మోకర్స్‌లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని తేలింది.
పొగ తాగడం, మద్యం ఎక్కువగా తీసుకోవడం స్పెర్మ్ DNAని డ్యామేజ్ చేస్తాయి. అనేక క్లినికల్ స్టడీస్‌లో స్మోకర్స్‌లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందని తేలింది.
4/8
ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని వాడటం లేదా ఫోన్‌ను ప్యాంట్ జేబులో ఉంచుకోవడం వల్ల హీట్ పెరిగి ప్రభావం పడుతుంది. రీసెర్చ్ ప్రకారం అధిక హీట్ టెస్టిస్‌పై ప్రభావం చూపి స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది.
ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని వాడటం లేదా ఫోన్‌ను ప్యాంట్ జేబులో ఉంచుకోవడం వల్ల హీట్ పెరిగి ప్రభావం పడుతుంది. రీసెర్చ్ ప్రకారం అధిక హీట్ టెస్టిస్‌పై ప్రభావం చూపి స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది.
5/8
బరువు ఎక్కువగా ఉండటం వల్ల హార్మోన్ అసమతుల్యత వస్తుంది. ఒబేసిటీ ఉన్నవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని మెడికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
బరువు ఎక్కువగా ఉండటం వల్ల హార్మోన్ అసమతుల్యత వస్తుంది. ఒబేసిటీ ఉన్నవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉందని మెడికల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
6/8
సరైన నిద్ర లేకపోతే టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. స్లీప్ స్టడీస్ ప్రకారం 6 గంటల కంటే తక్కువ నిద్ర తీసుకునే వారిలో స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుంది.
సరైన నిద్ర లేకపోతే టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. స్లీప్ స్టడీస్ ప్రకారం 6 గంటల కంటే తక్కువ నిద్ర తీసుకునే వారిలో స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుంది.
7/8
హెల్తీ డైట్ తీసుకుంటూ.. రెగ్యులర్గా వ్యాయామం చేస్తే మంచిది. అలాగే ఒత్తిడి తగ్గించుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించి.. మంచి నిద్రపోతే స్పెర్మ్ సమస్యలు దూరమవుతాయి.
హెల్తీ డైట్ తీసుకుంటూ.. రెగ్యులర్గా వ్యాయామం చేస్తే మంచిది. అలాగే ఒత్తిడి తగ్గించుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించి.. మంచి నిద్రపోతే స్పెర్మ్ సమస్యలు దూరమవుతాయి.
8/8
స్పెర్మ్ సమస్యలు ఒక్క కారణంతో రావని.. అది పూర్తి లైఫ్ స్టైల్ మీద ప్రభావం చూపుతుందని అంటున్నారు. కాబ్టటి చిన్న మార్పులతో పెద్ద సమస్యను దూరం చేసుకోవచ్చు.
స్పెర్మ్ సమస్యలు ఒక్క కారణంతో రావని.. అది పూర్తి లైఫ్ స్టైల్ మీద ప్రభావం చూపుతుందని అంటున్నారు. కాబ్టటి చిన్న మార్పులతో పెద్ద సమస్యను దూరం చేసుకోవచ్చు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Embed widget