అన్వేషించండి
Liver Fat : కాలేయంలో కొవ్వును తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే.. వీటిని తప్పక తీసుకోండి
Liver Detox Drinks : కొవ్వు కాలేయం సమస్యను కంట్రోల్ చేయాలనుకుంటే మీరు కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. ఈ హెర్బల్ డ్రింక్స్ టాక్సిన్లను బయటకు పంపి లివర్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
కాలేయాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే (Image Source : Freepik)
1/6

నిమ్మకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర నిమ్మకాయ పిండి తాగడం వల్ల కాలేయంలో కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.
2/6

గ్రీన్ టీలో కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి లివర్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. రోజుకు 2 కప్పుల గ్రీన్ టీ తాగితే ఫ్యాటీ లివర్ కంట్రోల్ అవుతుంది.
Published at : 28 Jul 2025 03:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
సినిమా
క్రైమ్

Nagesh GVDigital Editor
Opinion




















