అన్వేషించండి
Condoms Ban: ఈ దేశాలలో కండోమ్‌ల వాడకంపై నిషేధం, అవి కొనడం కూడా పాపమే
Countries where condoms are banned: కొన్ని దేశాలు సురక్షిత లైంగికతను ప్రోత్సహిస్తుండగా, మరికొన్ని దేశాల్లో కండోమ్స్ అమ్మకాలు, వినియోగంపై నిషేధం కొనసాగుతోంది.
ఈ దేశాలలో కండోమ్‌ల వాడకంపై నిషేధం
1/7

ఈ జాబితాలో మొదటి పేరు ఆఫ్ఘనిస్తాన్. అక్కడ ఉన్నది తాలిబాన్ ప్రభుత్వం. తాలిబాన్ ప్రభుత్వం దేశంలో కండోమ్‌లను నిషేధించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో కండోమ్స్ అమ్మడం చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించారు.
2/7

ఆఫ్ఘనిస్తాన్‌లో కండోమ్ వాడకంపై నిషేధం విధించారు. కండోమ్స్ అమ్మవద్దని దుకాణదారులకు సైతం కఠిన హెచ్చరికలు జారీ చేశారు. కండోమ్ ల వాడకం ఇస్లామిక్ విలువలకు వ్యతిరేకం అని అక్కడ ప్రభుత్వం భావిస్తోంది.
Published at : 30 Aug 2025 11:35 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















