అన్వేషించండి
Independence Day 2025 : స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్ ట్రెడీషనల్ డ్రెస్‌లు.. ఇన్‌స్టాలో పోస్ట్ చేసేందుకు ఈ లుక్స్ బెస్ట్
Independence Day 2025 Special Looks : ఆగస్ట్ 15 కోసం ప్రత్యేకమైన దుస్తులు, చీరలు, ఫ్యూజన్ డ్రెస్‌లలో కనిపించాలనుకుంటున్నారా? అయితే ఈ ట్రెడీషనల్ లుక్స్ మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిందే.
స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్ ట్రెడీషనల్ లుక్స్ (Image Source : AI)
1/7

చీర ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి బయటకు వెళ్లదు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులలోని పట్టు, షిఫాన్ లేదా కాటన్ చీరలను స్వాతంత్య్ర వేడుకల కోసం ఎంచుకోండి. తక్కువ జ్యూవెలరీతో సింపుల్ మేకప్ లుక్ మిమ్మల్ని హైలెట్‌గా కనిపించేలా చేస్తుంది. (Image Source : Pinterest/ meghna_hathi)
2/7

అనార్కలితో ఏ ఈవెంట్‌కు వెళ్లినా.. అది మీకు హుందాతనాన్ని తెస్తుంది. కాబట్టి ఆరెంజ్ కలర్ అనార్కలీ డ్రెస్‌ని ఎంచుకోండి. ఎంబ్రాయిడరీ లేదా ఫ్యాబ్రిక్ ప్యానెల్స్ వైట్, గ్రీన్ మిక్స్ ఉండే డిజైన్స్ మరీ మంచిది. దానికి తగ్గ జుంకాలు, గాజులు కూడా మీ లుక్‌ని హైలెట్ చేస్తాయి. (Image Source : Pinterest/ shoptara)
Published at : 15 Aug 2025 06:39 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
తెలంగాణ
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















