అన్వేషించండి
Hair Benefits : పటికతో నల్లని, ఒత్తైన జుట్టు మీ సొంతం.. లాభాలివే
Hair Benefits of Fitkari : పటికను ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తారు. అయితే నీటిని శుద్ధి చేస్తుందని అందరికీ తెలుసు. కానీ జుట్టుకు కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.
పటిక బెల్లంతో కలిగే లాభాలివే (Image Source : Freepik)
1/7

పటిక బెల్లంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటిసెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో, జుట్టు సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.
2/7

ఢిల్లీలోని మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ స్వాతి అగర్వాల్ ప్రకారం.. చర్మంపై అదనపు నూనె మురికి, శిలీంధ్రాల ఇన్ఫెక్షన్లను తొలగించడంలో పటిక సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే జుట్టు కుదుళ్లు బలపడతాయి.
Published at : 09 Jul 2025 10:28 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















