అన్వేషించండి
Constipation : మలబద్ధకాన్ని దూరం చేసుకోవాలనుకుంటున్నారా? పాలల్లో ఆ రెండూ కలిపి తాగేయండి
Ayurveda Tip for Constipation : కొన్ని అలవాట్లు జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసి మలబద్ధకానికి దారితీస్తాయి. ఆ సమయంలో పేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరిచే చిట్కాలు ఇవి.
మలబద్ధకాన్ని దూరం చేసే ఆయుర్వేద రెమిడీ (Image Source : Envato)
1/5

మలబద్ధకం ఉంటే మలవిసర్జన సమయంలో ఇబ్బంది కలుగుతుంది. లేదా మలం గట్టిగా, పొడిగా మారి ఇబ్బంది పెడుతుంది. ఆ సమయంలో పేగులలో మలం పేరుకుపోయి తీవ్రమైన ఇబ్బందలను కలిగిస్తుంది. సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, నీరు తాగకపోవడం, ఫైబర్ లోపం, ఒత్తిడి, జీవనశైలి మార్పులు దీనికి కారణమవుతాయి. ఇవి ఎక్కువకాలం కొనసాగితే పైల్స్, పాయువు పగుళ్లు (ఫిషర్), పేగు వాపు వంటి సమస్యలు వస్తాయి.
2/5

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 శాతం మంది ఏదో ఒక రూపంలో మలబద్ధకంతో బాధపడుతున్నారట. భారతదేశంలో ఈ సమస్య మరింత సాధారణమని.. ఎందుకంటే మన ఆహారంలో తరచుగా ఫైబర్ లోపం, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది.
Published at : 08 Jul 2025 08:53 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
కర్నూలు
ఇండియా
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion



















