అన్వేషించండి

Menstruation Medicine Complications : పీరియడ్ పెయిన్​కి మెడిసిన్ తీసుకుంటే చనిపోతారా? షాకింగ్ విషయాలు ఇవే

Period Painkiller overdose : పీరియడ్ సమయంలో నొప్పిని తగ్గించుకునేందుకు చాలామంది మెడిసిన్ వేసుకుంటారు. అయితే ఈ మెడిసిన్ రెగ్యూలర్​గా తీసుకుంటే ఆరోగ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందట.

పీరియడ్ పెయిన్ తగ్గించుకోవడం కోసం మెడిసిన్ వేసుకుంటున్నారా?(Image Source: Pinterest,Pexel)

1/8
ప్రతి అమ్మాయి పీరియడ్ సమయంలో నొప్పిని, క్రాంప్స్​ని ఎదుర్కొంటుంది. ఇది ఒక్కోక్కరి శరీరతత్వం బట్టి ఉంటుంది. ఆసమయంలో నొప్పిని కంట్రోల్ చేసుకునేందుకు మెడిసిన్ తీసుకుంటారు. మీరు కూడా అలానే మెడిసిన్ తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త.(Image Source: Pinterest,Pexel)

2/8
తమిళనాడులోని ఓ 18 ఏళ్ల యువతి పీరియడ్ పెయిన్ ఎక్కువగా ఉండడంతో పెయిన్ కిల్లర్ తీసుకుందట. వాటిని ఓవర్​ డోస్​లో తీసుకోవడంతో ఆమె చనిపోయినట్లు తేలింది. ఇవి నిజంగానే అంత ప్రమాదకరమా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?(Image Source: Pinterest,Pexel)

3/8
పీరియడ్స్ సమయంలో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యని పెయిన్ కిల్లర్స్ తీవ్రం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో డయేరియా, మలబద్ధకం కూడా ఇబ్బంది పెడతాయి. ఈ సమస్యలు బ్లీడింగ్​ను తీవ్రం కూడా చేస్తాయి. (Image Source: Pinterest,Pexel)

4/8
పెయిన్ కిల్లర్స్​ ఏవైనా ఎక్కువగా తీసుకుంటే లివర్, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అలాగే పీరియడ్స్ సమయంలో ఈ పెయిన్ కిల్లర్స్ కూడా ఇదే ప్రభావాన్ని చూపిస్తాయంటున్నారు నిపుణులు. (Image Source: Pinterest,Pexel)

5/8
గుండె సమస్యలను ఈ పెయిన్ కిల్లర్స్ పెంచుతాయట. కొన్నిసందర్భాల్లో హార్ట్ ఎటాక్​ కూడా సంభవిచ్చొచ్చని నిపుణులు చెప్తున్నారు. బీపీ కూడా పెరుగుతుంది. (Image Source: Pinterest,Pexel)

6/8
పెయిన్ కిల్లర్స్​ని పీరియడ్ సమయంలో ఎప్పుడో ఒకసారి తీసుకుంటే మంచిదే కానీ.. రెగ్యూలర్​గా ఓవర్​ డోస్​ తీసుకుంటే కచ్చితంగా ప్రాణాంతకమే అంటున్నారు నిపుణులు. (Image Source: Pinterest,Pexel)

7/8
సహజమైన పద్ధుతుల్లో పీరియడ్ పెయిన్​ని తగ్గించుకోగలిగే టిప్స్​ని ఫాలో అయితే బెటర్ అంటున్నారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే వైద్యుల సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.(Image Source: Pinterest,Pexel)

8/8
ఇవి అన్నీ కేవలం అవగాహన కోసమే. సహజమైన లేదా మెడికల్ సపోర్ట్ కోసం నిపుణులు లేదా వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది.(Image Source: Pinterest,Pexel)

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill: నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
నేడే లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
US Latest News: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు జరిగిన 12వ తరగతి విద్యార్థి-  ఐదుగురు మృతి 
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Tirumala News: వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
వచ్చే మార్చిలో తిరుమల వెళ్లాలంటే ముందు ఈ పని చేయండి - ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి
Embed widget