అన్వేషించండి
Diwali Home Decor Tips : దీపావళికి ఇంటిని ఇలా స్మార్ట్‌గా అలంకరించేయండి.. బడ్జెట్ ఫ్రెండ్లీ టిప్స్
2024 Diwali Home Decor : స్మార్ట్ కాలంలో స్మార్ట్‌గా పనులు చేసుకోవాలి. పండుగ సమయంలో కూడా ఈ స్మార్ట్‌నెస్‌ని వాడుకోవచ్చు. దీపావళికి ఇంటిని స్మార్ట్‌గా ఎలా అలంకరించాలో ఇప్పుడు చూద్దాం.
దీపావళికి ఇంటిని ఇలా అలంకరించేయండి(Images Source : Pinterest)
1/7

లోటస్ టోరన్ చాలా ట్రెడీషనల్ లుక్‌ని ఇస్తుంది. వీటిని మామిడాకుల ప్లేస్‌లో కడితే చాలా అందంగా ఉంటుంది. పైగా వీటిని స్పెషల్ అకేషన్స్ సమయంలో మళ్లీ వాడుకోవచ్చు. (Images Source : Pinterest)
2/7

హ్యాండ్ క్రాఫ్టెడ్ దియాలు ఇంటికి మంచి లుక్‌ని ఇస్తాయి. వీటిని ఇంట్లో సీలింగ్‌కి లేదా పూజా గదిలో వీటిని మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. దీపాలు, పూలు, లైట్ క్యాండిల్స్ ఇలా వివిధ రకాలుగా ఇవి అందుబాటులో ఉంటాయి. (Images Source : Pinterest)
Published at : 21 Oct 2024 07:07 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















