అన్వేషించండి

Ananya Panday : స్టైలిష్ లుక్స్​లో అనన్య పాండే.. Bae is always beautiful అంటోన్న ఫ్యాన్స్

Ananya Pandays stylish outfits for Call Me Bae : కాల్ మీ బే మూవీ ప్రమోషన్స్​కి అనన్య వేసుకువస్తున్న ఔట్​ఫిట్స్​కి ఫ్యాషన్ ప్రేమికుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇంతకీ ఆ అవుట్​ఫిట్స్​ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

అనన్య పాండే స్టైలిష్ లుక్స్(Images Source : Instagram/Ananya Panday)

1/8
అనన్య పాండే తన స్టైలిష్ లుక్స్​తో ఫ్యాషన్ ప్రేమికుల మనసు దోచేస్తుంది. అమ్మాయిలు మీరు కూడా స్టైలిష్​గా కనిపించాలంటే ఈ Bae స్టైల్​ని ఫాలో అయిపోవచ్చు.(Images Source : Instagram/Ananya Panday)

2/8
పార్టీలకు వెళ్లేప్పుడు క్లాస్​, స్టైలిష్​ లుక్స్​ కోసం ఈ తరహా లుక్స్​ ట్రై చేయవచ్చు. పబ్స్​లో పార్టీలకు కూడా ఈ తరహా డ్రెస్​లలో వెళ్లొచ్చు.(Images Source : Instagram/Ananya Panday)

3/8
బిజినెస్ మీటింగ్స్, ఆఫీస్ పార్టీలలో బాస్​ లేడీలా కనిపించేందుకు మీరు అనన్య పాండే స్టైల్​ని ఫాలో అవ్వొచ్చు. బ్లాక్ హై హీల్స్ ధరిస్తే మీరు ఇంకా స్టైలిష్​గా, కాన్ఫిడెంట్​గా కనిపిస్తారు.(Images Source : Instagram/Ananya Panday)

4/8
పార్టీలు, క్యాజువల్ మీటింగ్స్, డేట్​కి వెళ్లేప్పుడు ఈ తరహా బాడీ కాన్ డ్రెస్​లు బాగా నప్పుతాయి. ముఖ్యంగా ఈ డ్రెస్​లో అనన్య అందరి మనసులని గ్రాబ్ చేసింది.(Images Source : Instagram/Ananya Panday)

5/8
కలర్ ఫుల్ లెగ్గింగ్​లో అనన్య చేసిన ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కలర్స్ ఆఫ్ బే అంటూ ఫ్యాషన్ ప్రేమికులు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు.(Images Source : Instagram/Ananya Panday)

6/8
ఆరెంజ్ మినీ డ్రెస్​ని ఈ బ్లాక్ షూస్​తో పెయిర్ చేసి స్టైలిష్​గా కనిపించింది అనన్య. ఈ ఫోటోలకు అనన్య ఫ్రెష్ ఆరెంజ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Ananya Panday)

7/8
బ్లాక్ కలర్ మినీ డ్రెస్​కి పర్పుల్ ఫ్లవర్.. కొంగుతో వచ్చిన ఈ డ్రెస్​ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ లుక్స్​లో అనన్య మోడల్స్​కి కాంపిటేటరా అనిపించ(Images Source : Instagram/Ananya Panday)

8/8
నాట్స్​తో ఈ డ్రెస్​లో అనన్య చాలా స్టైలిష్​గా కనిపించింది. కేవలం చున్నీనే నాట్స్​గా వేశారా అనే రేంజ్​లో ఈ డ్రెస్​ని డిజైన్ చేశారు.(Images Source : Instagram/Ananya Panday)

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం

Embed widget