అన్వేషించండి
Vithika Sheru : వితికా కర్మనే నమ్ముతుందట.. ఈ స్టేట్మెంట్ ఎవరికి పాస్ చేసినట్లు?
Vithika Sheru Photos : వితికా షేరు తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బ్లూకలర్ మినీ డ్రెస్‌లో వితికా చాలా స్టైలిష్‌గా కనిపించింది.

వితికా షేరు లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/vithikasheru)
1/6

వితికాషేర్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా తన లేటెస్ట్ ఫోటోల్లో ఈ భామ స్టైలిష్‌గా కనిపించింది. (Images Source : Instagram/vithikasheru)
2/6

వైట్ హీల్స్ వేసుకుని.. బ్లూ మినీ స్కర్ట్.. వైట్ షర్ట్ వేసుకుని చాలా స్టైలిష్‌గా కనిపించింది. హెయిర్‌ను లీవ్ చేసి చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/vithikasheru)
3/6

వితికా సంప్రదాయ దుస్తుల్తో పాటు.. స్టైలిష్ దుస్తులను కూడా చాలా అందంగా స్టైల్ చేస్తుంది. ప్రతి ఔట్‌ఫిట్‌ను తనదైన శైలిలో వేసుకుంటుంది.(Images Source : Instagram/vithikasheru)
4/6

ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన వితికా షేరు.. తర్వాత హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. తెలుగు, కన్నడలలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/vithikasheru)
5/6

వరుణ్ సందేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. వీరిద్దరూ కలిసి బిగ్‌బాస్ షోకి వెళ్లారు.(Images Source : Instagram/vithikasheru)
6/6

ప్రస్తుతం వితికా యూట్యూబ్‌ను రన్ చేస్తుంది. ఫిట్నెస్, జిమ్‌కు ఎక్కువ ప్రాధన్యతనిస్తూ.. తన ఫాలోవర్స్‌ను మోటివేట్ చేస్తుంది.(Images Source : Instagram/vithikasheru)
Published at : 04 Apr 2024 11:06 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion