చెన్నైలో పుట్టి పెరిగిన శ్రియా రెడ్డి.. అప్పట్లో పాపులర్ అయిన ఎస్ఎస్ మ్యూజిక్ ఛానెల్‌లో వీజేగా కెరీర్ స్టార్ట్ చేసింది.. 2002లో చియాన్ విక్రమ్ నటించిన తమిళ్ మూవీ ‘సమురాయ్’ లో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. ఇదే ఆమె ఫస్ట్ మూవీ.
‘అప్పుడప్పుడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శర్వానంద్ ‘అమ్మచెప్పింది’ లో నటించింది.
మరిది విశాల్‌తో ( విశాల్ అన్నయ్య ప్రొడ్యూసర్ విక్రమ్ కృష్ణతో పెళ్లికి ముందు) ‘పొగరు’ మూవీలో నెగిటివ్ క్యారెక్టర్‌లో ఫుల్ మార్క్స్ కొట్టేసింది.
తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, మలయాళం భాషల్లో పలు మూవీస్ లో నటించిన శ్రియారెడ్డి...2008లో విక్రమ్ కృష్ణతో పెళ్లి తర్వాత కెరీర్ పక్కన పెట్టేసింది. శ్రియాకి అమలియ అనే పాప ఉంది. మళ్లీ 2018లో తమిళ్‌లో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఈమధ్య ‘సుడల్’ వెబ్ సిరీస్‌లో ఇన్‌స్పెక్టర్ రెజీనా పాత్రలో మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా శ్రియా రెడ్డి లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
శ్రియారెడ్డి తండ్రి భరత్ రెడ్డి ఇండియన్ క్రికెటర్.. వికెట్ కీపర్‌గా 1978, 1981 మధ్య ఇండియా తరపున మ్యాచెస్ ఆడారు.
శ్రియారెడ్డి (Image Credit: Shreya Reddy/ Instagram)
శ్రియారెడ్డి (Image Credit: Shreya Reddy/ Instagram)
శ్రియారెడ్డి (Image Credit: Shreya Reddy/ Instagram)
Sonakshi Sinha Photos: సోనాక్షి సిన్హా లేటెస్ట్ ఫొటోస్ చూశారా!
NBK 109 Launch Photos : బాలకృష్ణ కొత్త సినిమా ఓపెనింగ్ ఫోటోలు - ఎవరెవరు వచ్చారో చూశారా?
Pawan Kalyan At Varun Tej Lavanya Engagement : అబ్బాయ్ ఎంగేజ్మెంట్లో బాబాయ్ పవర్ఫుల్ ఎంట్రీ - పవన్, చరణ్ ఫోటోలు చూశారా?
Chiranjeevi Blessings to Varun Tej Lavanya : వరుణ్, లావణ్యకు మెగాస్టార్ ఆశీసులు - నిహారిక జోష్‌ఫుల్ ఫోటోలు
Kevvu Karthik Marriage: మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన కెవ్వు కార్తీక్- శ్రీలేఖ
నేను చూడలా- నేను వినలా..! హాట్ టాపిక్ గా మంత్రి జోగి రమేష్ కామెంట్స్
IND VS AUS: ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా - భారత్ ముందు 444 పరుగుల లక్ష్యం!
Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !
భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!