అన్వేషించండి
Priyamani Photos: మందారంలా మురిపిస్తోన్న ప్రియమణి
Image Credit/ Priya Mani Instagram
1/13

ఓ వైపు బుల్లితెరపై రాణిస్తూనే రీసెంట్‌గా వెంకటేష్ 'నారప్ప' లో నటించింది ప్రియమణి. ఇంకోవైపు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ వరుస ఆఫర్లు అందిపుచ్చుకుంటూ కెరీర్ పరంగా బిజీ అవుతోంది. ప్రియమణి నటించిన కొత్త సినిమా విరాటపర్వం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
2/13

'పెళ్లైన కొత్తలో' సినిమాతో తెలుగువారికి చేరువైన ప్రియమణి ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'యమదొంగ'లో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రియమణికి ఆఫర్లు క్యూ కట్టాయి. రాను రాను అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్, బుల్లితెరపైనా సత్తా చాటుకుంటోంది.
Published at : 17 Nov 2021 11:41 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















