అన్వేషించండి

Satyabhama Serial Nandini: హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన 'సత్యభామ' సీరియల్‌ ఫేం నందిని గురించి ఈ విషయాలు తెలుసా?

Satyabhama Serial Fame Nandini Real Name: బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిన సీరియల్లో సత్యభామ ఒకటి. ఇందులో నెగిటివ్‌ రోల్లో హీరో చెల్లెలిగా నటిస్తున్న నందిని తన అందం, అభినయం ఆకట్టుకుంటుంది.

itz_yamini093/Instagram

1/8
Here is About Satyabhama Serial Fame Nandini: బుల్లితెరపై సీరియల్స్‌కి ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరిస్తున్న ఈ సీరియల్స్‌ ద్వారా ఎంతో నటీనటులు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు.

2/8
బుల్లితెర సీరియల్స్‌లో అత్యంత ఆదరణ పొందని సీరియల్స్‌లో సత్యభామ ఒకటి. స్టార్‌ మా ప్రసారం అవుతున్న ఈ సీరియల్‌ అత్యధిక టీఆర్సీ రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇందులో నటించిన నటీనటులందరికి మంచి గుర్తింపు ఉంది.

3/8
లీడ్‌ యాక్టర్స్‌ క్రిష్‌, సత్య, రుద్ర, భైరవి, మహదేవయ్య పాత్రలతో గుర్తింపు పొంది రోల్‌ నందిని. హీరో క్రిష్‌ చెల్లెలిగా, పొగరుబోతు ఆడపడుచుగా నందిని తన నటనతో ఆకట్టుకుంటుంది.

4/8
కుటుంబం నుంచి భర్తను వేరుగా తీసుకువెళ్లాలని, భర్తను ఇల్లరికం తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుంది నందిని. ఈ క్రమంలో శోభనం జరగకుండ భర్తను ఊరిస్తుంది, అలాగే పోగరుగా మాట్లాడుతూ అత్తింటి వారిని ఇబ్బంది పెడుతుంది.

5/8
అలా తన నెగిటివ్‌ రోల్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్న నందిని అసలు పేరు యామిని. ఈమే పుట్టిపెరిగిందంతా వైజాగ్‌లోనే. అక్కడే స్కూలింగ్‌ చేసిన ఆమె ఇంజనీరింగ్‌ చదివింది. నటనపై ఆసక్తి ఉన్న యామిని మొదటి మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది.

6/8
ఆ తర్వాత వెబ్‌ సిరీస్‌తో హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించిన యామిని, పెళ్లయిన కొత్తలో ఇట్లు నీ బావ, నా పేరు యామిని, హౌజ్‌ వైఫ్‌ వంటి షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో యామిని సీరియల్స్‌ ఆఫర్స్‌ అందుకుంది.

7/8
దీంతో జీ తెలుగులో వచ్చిన హిట్లర్‌ గారి పెళ్లాం సీరియల్‌తో బుల్లితెర ఆరంగేట్రం చేసింది. దీనితో పాటు రంగులరాత్నం, కన్యాదానం, శుభస్య శీఘ్రం సీరియల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఈ సీరియల్స్‌తో వచ్చిన గుర్తింపుతో స్టార్‌ మాలో సత్యభామ సీరియల్‌ ఆఫర్‌ కొట్టేసింది.

8/8
ఇందులో నందినిగా పోగరు బోతు ఆడపడుచుకుగా నటిస్తున్న ఆమె తన అందం, అభినయంతోనూ ఓ వర్గం ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఈ మధ్య ఈ నందిని పాత్ర పాజిటివ్‌గా మారి ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది.

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget