అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sreemukhi: రెడ్ డ్రెస్ లో రాములమ్మ ఇచ్చి పడేసిందంతే.. ఈ ఫొటోస్ చూస్తే మీరు రెప్పవేయడం మర్చిపోతారు!
Happy Birthday Sreemukhi: స్మాల్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలుగుతున్న శ్రీముఖి..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ ఇవే...
![Happy Birthday Sreemukhi: స్మాల్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలుగుతున్న శ్రీముఖి..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ ఇవే...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/b082486c4fab5a30a21b94648a153fd41719483714241217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి (Image Courtesy: sreemukhi / Instagram)
1/8
![యాంకర్ గా ఓ వెలుగుతున్న శ్రీముఖి గ్లామర్ షోలో కూడా అస్సలు తగ్గదు. వరుస షోస్ త బిజీగా ఉన్న శ్రీముఖి.. రీసెంట్ గా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన రెడ్ డ్రెస్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/2e7d557067bb16d87578fd0bb1c3c60e6db7f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యాంకర్ గా ఓ వెలుగుతున్న శ్రీముఖి గ్లామర్ షోలో కూడా అస్సలు తగ్గదు. వరుస షోస్ త బిజీగా ఉన్న శ్రీముఖి.. రీసెంట్ గా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన రెడ్ డ్రెస్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..
2/8
![తెలుగులో టాప్ ఎంటర్టైన్మెంట్ చానెల్స్ అన్నిటిలోనూ షోస్ చేస్తోంది శ్రీముఖి. ప్రస్తుతానికి స్మాల్ స్క్రీన్ పై అత్యంత బిజీగా ఉన్న యాంకర్ కూడ ఈమెనే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/3c6f2030edb2f15e0a9eca7134a3d2bc36f78.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో టాప్ ఎంటర్టైన్మెంట్ చానెల్స్ అన్నిటిలోనూ షోస్ చేస్తోంది శ్రీముఖి. ప్రస్తుతానికి స్మాల్ స్క్రీన్ పై అత్యంత బిజీగా ఉన్న యాంకర్ కూడ ఈమెనే..
3/8
![బిగ్ బాస్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి కెరీర్ జోరు మరింత పెరిగింది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/7fde9b27cde64f4622613daf023f07fbbd7cb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేసి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి కెరీర్ జోరు మరింత పెరిగింది...
4/8
![స్టార్ మా లో వచ్చే అన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ కి శ్రీముఖినే యాంకర్. లేటెస్ట్ గా కిరాక్ బాయ్స్ - ఖిలాడీ లేడీస్ అంటూ వస్తోన్న కొత్త షో కి కూడా శ్రీముఖినే యాంకర్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/37ccb86fe4262caf79b2361a309b8caff3977.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్టార్ మా లో వచ్చే అన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ కి శ్రీముఖినే యాంకర్. లేటెస్ట్ గా కిరాక్ బాయ్స్ - ఖిలాడీ లేడీస్ అంటూ వస్తోన్న కొత్త షో కి కూడా శ్రీముఖినే యాంకర్..
5/8
![చూస్తుంటే స్మాల్ స్క్రీన్ పై శ్రీముకి జోరు ఇంకొన్నాళ్లు సక్సెస్ ఫుల్ గా కొనసాగడం పక్కా...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/7650a603a0031b19085f6a92847f86766b5dc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చూస్తుంటే స్మాల్ స్క్రీన్ పై శ్రీముకి జోరు ఇంకొన్నాళ్లు సక్సెస్ ఫుల్ గా కొనసాగడం పక్కా...
6/8
![శ్రీముఖి (Image Courtesy: sreemukhi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/b10e0dd3af0f0a95b6bec2f826cee0a1df55a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి (Image Courtesy: sreemukhi / Instagram)
7/8
![శ్రీముఖి (Image Courtesy: sreemukhi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/96ca7e71a2fb6067cdef543a54ed6ae81ef3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి (Image Courtesy: sreemukhi / Instagram)
8/8
![శ్రీముఖి (Image Courtesy: sreemukhi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/27/5affac35d2970e53a64bfce9b5b555af05e0a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీముఖి (Image Courtesy: sreemukhi / Instagram)
Published at : 27 Jun 2024 04:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement