అన్వేషించండి
సత్యభామ అక్టోబరు 04 ఎపిసోడ్ హైలెట్స్: సత్యకు చక్రవర్తి నిజం చెబుతాడా - వెంటాడుతున్న మహదేవయ్య!
Satyabhama Today Episode Photos: సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో హైలెట్స్ ముందుగా మీకోసం...
Satyabhama Serial Today October 4th (Image Credit: star maa/Disney + Hotstar)
1/8

చక్రవర్తి కొడుకు ఫారిన్ లో చదువుతున్నాడని తెలిసి సత్య...తనలో ఉన్నది మీ బాబాయ్ రక్తం అందుకే బుద్ధిమంతుడిగా చదువుకుంటున్నాడు అంటుంది. అంటే నాలో ఉన్నది మా బాపురక్తం కాబట్టి నాకు చదువుఎక్కలేదు అంటావా అంటాడు క్రిష్
2/8

చదువు రాకపోతే ఏమైంది నా కొడుక్కి ఏం తక్కువ అంటుంది భైరవి...అలా చెప్పమ్మా..నన్ను ఏమన్నా భరిస్తాను కానీ బాపుని అంటే ఊరుకోను అంటాడు క్రిష్
Published at : 04 Oct 2024 10:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















