బ్రహ్మముడి సీరియల్‌లో హీరో రాజ్(మానస్)తో ఎప్పుడూ గొడవపడే 'కావ్య' అసలు పేరు దీపిక రంగరాజు. ఆత్మగౌరవం ఉన్న అమ్మాయిగా, కుటుంబ బాధ్యతలు బరువు అనుకోకుండా మోస్తూ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది దీపిక. తప్పనిపరిస్థితుల్లో ఇష్టంలేని పెళ్లిచేసుకుని అత్తారింట్లో అడుగుపెట్టింది కావ్య..
దీపికా మోడల్, నటి. 1996లో పుట్టిన దీపికా తమిళనాడు చెన్నైలోనే పెరిగింది. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి తమిళ చిత్రం ఆరడి (2019)లో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత తమిళ సీరియల్ 'చితిరం పెసుతడి' తో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది.
బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్ అయిన 'బ్రహ్మముడి' ఈ సీరియల్ లో మానస్, దీపిక రంగరాజు , హమీదా, కిరణ్ కాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు..
'బ్రహ్మముడి' సీరియల్ దీపికా రంగరాజు (Image Credit: Deepika Rangaraju/Instagram)

Rithu Chowdary: పొట్టి డ్రెస్సులో ‘జబర్దస్త్’ బ్యూటీ అందాల విందు
Brahmamudi Sharmitha Gowda: 'బ్రహ్మముడి' రుద్రాణి ఏసాలు!
Karthika Deepam Amulya Gowda: కార్తీకదీపం అమూల్య గౌడ బొమ్మను గీస్తే
Brahmamudi Deepika Rangaraju: ''బ్రహ్మముడి'' కావ్య బ్యూటిఫుల్ పిక్స్
బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న అనసూయ.. రంగమ్మత్త చూపులతోనే కైపెక్కిస్తోందిగా!
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !