అన్వేషించండి

Ravi Teja: మాస్ మహారాజా కొత్త సినిమాకు క్లాస్ టైటిల్... భర్తలూ, ఇది మీ కోసమే!

Ravi Teja - Kishor Tirumala Movie Title: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా కిశోర్ తిరుమల ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రానికి క్లాస్ టైటిల్ ఖరారు చేశారు. అది ఏమిటో తెలుసుకోండి.

రవితేజ (Ravi Teja)ను అభిమానులకు ముద్దుగా మాస్ మహారాజా అంటారు. స్క్రీన్ మీద ఆయన ఎనర్జీ చూసి ఫ్యాన్స్ ఫిదా అవ్వడమే కాదు... ఆయన చేసిన మాస్ క్యారెక్టర్లకు తగ్గ ట్యాగ్ అది. రవితేజ 75వ చిత్రానికి 'మాస్ జాతర' టైటిల్ ఖరారు చేయడానికి కారణం కూడా అదే. వింటేజ్ రవితేజను చూపించే సినిమాకు ఆ టైటిల్ అయితే బావుంటుందని భావించారంతా! అయితే... ఆ తర్వాత సినిమాను క్లాస్ టైటిల్ ఖరారు చేశారు రవితేజ. అది ఏమిటో తెలుసుకోండి.  

భర్త మహాశయులకు విజ్ఞప్తి!
Ravi Teja 76th film titled Bharthamahasayulaku Vignapthi: అవును... మీరు పైన చదివిన లైన్స్ కరెక్టే. సాధారణంగా దేవాలయాలకు వెళ్లిన సమయంలో అక్కడ మైకుల్లో 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' అని వినబడుతుంది. భక్తులకు ఏదైనా చెప్పాలని లేదా వివరించాలని అనుకుంటున్న తరుణంలో మాటలను అలా ప్రారంభిస్తారు. ఇప్పుడు రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అంటున్నారు. అంటే పెళ్ళైన మగాళ్లకు ఆయన ఏదో చెప్పబోతున్నారు. తొలుత ఈ చిత్రానికి 'అనార్కలి' టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ టైటిల్ కంటే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' బావుంటుందని అది ఫిక్స్ చేశారట.

Also Readనయా 'లేడీ సూపర్ స్టార్'... నయనతార కాదు, ఈవిడ ఎవరో తెలుసా?

రవితేజ కథానాయకుడిగా కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టైటిల్ ఖరారు చేశారు. ఇటీవల విడుదలైన 'మిరాయ్'లో కిశోర్ తిరుమల నటుడిగా కనిపించారు. దర్శకుడిగా 'నేను శైలజ', 'వున్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి', 'రెడ్', 'ఆడాళ్ళూ మీకు జోహార్లు' వంటి సినిమాలు చేశారు. మూడేళ్ళ విరామం తర్వాత ఆయన మెగాఫోన్ పట్టిన చిత్రమిది. 

రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు!
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాలో రవితేజ సరసన 'రొమాంటిక్' భామ కేతికా శర్మ, 'నా సామి రంగ' ఫేమ్ ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకం మీద సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం స్పెయిన్ వెళ్ళింది. అక్కడ కొంత టాకీతో పాటు సాంగ్స్ షూట్ చేయడానికి ప్లాన్ చేశారు. 

Also Read'కాంతార'ను బీట్ చేసిన 'ఇడ్లీ కొట్టు'... అక్కడ ధనుష్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Advertisement

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Hyderabad: న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
న్యూఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు షాక్ ఇచ్చిన ఆటోడ్రైవర్
AI Generated Videos : AI వీడియోలు చేసి ఏడాదికి 38 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. భారతీయ యూట్యూబ్ ఛానెల్ సెన్సేషన్
AI వీడియోలు చేసి ఏడాదికి 38 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. భారతీయ యూట్యూబ్ ఛానెల్ సెన్సేషన్
Vijay Deverakonda Rashmika: రోమ్‌లో న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పిన విజయ్ దేవరకొండ - రష్మిక... వైరల్ ఫోటోలు
రోమ్‌లో న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెప్పిన విజయ్ దేవరకొండ - రష్మిక... వైరల్ ఫోటోలు
Ikkis Movie Collection: ఇక్కీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌ ఎలా ఉన్నాయ్... ధర్మేంద్ర లాస్ట్‌ సినిమా ఎర్లీ కలెక్షన్ రిపోర్ట్
ఇక్కీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌ ఎలా ఉన్నాయ్... ధర్మేంద్ర లాస్ట్‌ సినిమా ఎర్లీ కలెక్షన్ రిపోర్ట్
Embed widget