అన్వేషించండి
Guppedantha Manasu Jyothi Rai: 'గుప్పెడంతమనసు' జగతి మేడం అంతే ఎండల కన్నా డేంజర్!
Guppedantha Manasu Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిగా నటించిన జ్యోతిరాయ్ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ చూశారు...
![Guppedantha Manasu Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిగా నటించిన జ్యోతిరాయ్ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ చూశారు...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/18/62afe97e1b16a6712ff3f450b93d6aaa1716024752957217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: jyothipoorvaj/Instagram
1/5
![గుప్పెడంతమనసు సీరియల్ లో రిషి తల్లిగా మహేంద్ర భార్యగా డీబీఎస్టీ కాలేజీ ఎండీగా జగతి అద్భుతంగా నటించింది. ఓ స్టూడెంట్ భవిష్యత్ కోసం పాటుపడే గురువుగా ఫుల్ మార్కులు వేయించుకుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/18/a448fa75e0a9f6104e5da58e5978cea7e192e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గుప్పెడంతమనసు సీరియల్ లో రిషి తల్లిగా మహేంద్ర భార్యగా డీబీఎస్టీ కాలేజీ ఎండీగా జగతి అద్భుతంగా నటించింది. ఓ స్టూడెంట్ భవిష్యత్ కోసం పాటుపడే గురువుగా ఫుల్ మార్కులు వేయించుకుంది
2/5
![కాలేజీ ఎండీగా హుందా అయిన క్యారెక్టర్లో నిండైన లుక్ లో కనిపించిన జగతి మేడం...సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/18/3698b3e931d161e3a3651891435b658ab1168.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కాలేజీ ఎండీగా హుందా అయిన క్యారెక్టర్లో నిండైన లుక్ లో కనిపించిన జగతి మేడం...సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది
3/5
![సినిమాలు,వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న జ్యోతీరాయ్...గుప్పెడంతమనసు సీరియల్ నుంచి తప్పుకుంది. ఆ క్యారెక్టర్ ని రీప్లేస్ చేసినా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే..అందుకే సీరియల్ లో జగతి పాత్రను చంపేశారు..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/18/0a7f713edc7bc946dc989ad9163ece1221c22.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సినిమాలు,వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న జ్యోతీరాయ్...గుప్పెడంతమనసు సీరియల్ నుంచి తప్పుకుంది. ఆ క్యారెక్టర్ ని రీప్లేస్ చేసినా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టమే..అందుకే సీరియల్ లో జగతి పాత్రను చంపేశారు..
4/5
![నిండుగా చీరకట్టుతో హుందాగా సీరియల్ లో కనిపించిన జ్యోతీరాయ్...సోషల్ మీడియాలో మాత్రం చిట్టిపొట్టి దుస్తులతో ఉండే పిక్స్ షేర్ చేస్తుంటుంది. ప్రెటీగాళ్ అనే సిరీస్ కోసం తన లుక్ మొత్తం మార్చేసుకుని ఇలా ఫోజులిస్తోంది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/18/e67a06e683e7b9145d1c3a4fad99339b676ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నిండుగా చీరకట్టుతో హుందాగా సీరియల్ లో కనిపించిన జ్యోతీరాయ్...సోషల్ మీడియాలో మాత్రం చిట్టిపొట్టి దుస్తులతో ఉండే పిక్స్ షేర్ చేస్తుంటుంది. ప్రెటీగాళ్ అనే సిరీస్ కోసం తన లుక్ మొత్తం మార్చేసుకుని ఇలా ఫోజులిస్తోంది...
5/5
![Image Credit: jyothipoorvaj/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/18/a603632810e92a4f7383d17b10df39ee83d90.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: jyothipoorvaj/Instagram
Published at : 18 May 2024 03:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఇండియా
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion