అన్వేషించండి

Hari Teja : నెమ్మదిగా అనసూయలా మారిపోతున్న హరితేజ..లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మీకు మతిపోవడం పక్కా!

Hari Teja Photos: యాంకర్ హరితేజ ఇన్ స్టా గ్రామ్ లో లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. చూస్తుంటే నెమ్మదిగా అనసూయలా మారిపోతోందే అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు....

యాంకర్ హరితేజ (Image Credit: instagram)

1/10
యాంకర్ హరితేజ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే నోటమాటరాదు..రెప్పవేయలేరు. ఎందుకంటే ఇప్పటివరకూ ఎప్పుడూ ఈ రేంజ్ ఫొటోస్ పోస్ట్ చేయలేదు. నిజంగా చూస్తున్నది హరితేజనేనా అన్నట్టుంది...

2/10
ట్రాన్ఫరెంట్ టాప్...పొట్టి నిక్కరు వేసుకుని....కోట్ వేసుకుని , కోట్ తీసేసి...అబ్బో మామూలుగా లేదు. స్వీట్ 16 లా హీరోయిన్లకు పోటీనిచ్చేలా ఉంది హరితేజ...ఫొటోస్ చూస్తుంటే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోందంటున్నారు నెటిజన్లు....

3/10
మనసు మమత సీరియల్ తో క్రేజ్ సంపాదించుకున్న హరితేజ..ఆ తర్వాత స్మాల్ స్క్రీన్ పై వరుస ఆఫర్స్ అందుకుంది. అభిరుచి అనే షో తో యాంకర్ గా కెరీర్ ప్రారంభించి..  పండుగచేస్కో, ఫిదా, సూపర్ సింగర్ షోస్ సో మరింత పాపులర్ అయింది.

4/10
బిగ్ బాస్ రియాల్టీ షోతో ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెంచుకుంది హరితేజ. హైపర్ యాక్టివ్ గా ఉంటూ టాస్కుల్లో పోటాపోటీగా పార్టిసిపేట్ చేసింది. అసలు టైటిల్ విన్నర్ హరితేజ అనుకున్నారంతా..కానీ ఫైనల్ కి చేరినా విజేతగా నిలవలేకపోయింది.

5/10
నితిన్ - సమంత జంటగా  వచ్చిన అఆ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించింది. రవితేజ రాజా ది గ్రేట్ సహా పలు మూవీస్ లో ఆఫర్లు అందుకుంది.

6/10
యాంకర్ హరితేజ (Image Credit: instagram)
యాంకర్ హరితేజ (Image Credit: instagram)
7/10
యాంకర్ హరితేజ (Image Credit: instagram)
యాంకర్ హరితేజ (Image Credit: instagram)
8/10
యాంకర్ హరితేజ (Image Credit: instagram)
యాంకర్ హరితేజ (Image Credit: instagram)
9/10
యాంకర్ హరితేజ (Image Credit: instagram)
యాంకర్ హరితేజ (Image Credit: instagram)
10/10
యాంకర్ హరితేజ (Image Credit: instagram)
యాంకర్ హరితేజ (Image Credit: instagram)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Embed widget