అన్వేషించండి
Brahmamudi Hamida: నీరసించిపోయిన 'బ్రహ్మముడి' సీరియల్ స్వప్న క్యారెక్టర్ - మళ్లీ ఎప్పుడొస్తావ్ హమీదా!
Hamida Photos:బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న గా నటించిన హమీదా ఆ సీరియల్ నుంచి తప్పుకున్నప్పటి నుంచి స్వప్న క్యారెక్టర్ డమ్మీ అయిపోయిందంటున్నారంతా... అందం, పొగరు మిక్స్ చేస్తే హమీదా మరి...
హమీదా (image credit :Hamida/Instagram)
1/6

బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న గా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది హమీదా..ఈ క్యారెక్టర్లో అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది
2/6

సడెగా బ్రహ్మముడి సీరియల్ నుంచి మాయమైంది హమీదా..ఆ ప్లేస్ లో కొత్త నటి వచ్చి చేరింది. ఆమెకూడా బావుంది, నటనా బావుంది కానీ స్వప్నగా హమీదాను రీప్లేస్ చేయడంలో ఆమె ఫెయిలైంది
Published at : 06 Nov 2024 03:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















