అన్వేషించండి

Guppedantha Manasu : బిగ్ బాస్ హౌస్ లోకి 'గుప్పెడంతమనసు' రిషిధార - మాస్టారు మేడం కప్ కొట్టేస్తారా!

Guppedantha Manasu Serial Today: గుప్పెడంత మనసు సీరియల్ స్టోరీ క్లైమాక్స్ కి చేరుకుంది. కాలేజీ ఎండీగా వసుధార ఎవరి పేరు చెబుతుంది అన్న ఉత్కంఠ సాగుతోంది..ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

గుప్పెడంత మనసు సీరియల్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/7
తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల ఆదరణ పొందిన గుప్పెడంతమనసు రిషిధార త్వరలో బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయబోతున్నారు. కన్నడ బిగ్ బాస్ లో ముఖేష్ గౌడ, తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో రక్షా గౌడ పార్టిసిపేట్ చేయబోతున్నట్టు టాక్..అందుకే గుప్పెడంతమనసు సీరియల్ ముగింపు దశకు చేరుకుంది

2/7
ప్రస్తుతానికి ఎక్కడికక్కడ లెక్కలు చివరకు చేరుకుంటున్నాయ్. ఫైనల్ గా కాలేజీ ఎండీగా ఎవర్ని ప్రకటిస్తారన్నది ప్రస్తుతానికి ప్రేక్షకులకు సస్పెన్స్. ఎండీ పదవి తనకు అవసరం లేదని రిషి చెప్పేశాడు. వసుధార కూడా ఆ సీటు తనకు వద్దని చెప్పింది. బోర్డ్ మీటింగ్ లో ఎవరి పేరు చెబుతారా అన్న ఉత్కంఠకు ఆగష్టు 15 రోజు ఎపిసోజ్ లో క్లారిటీ రానుంది

3/7
కుట్రలు చేసే శైలేంద్రను కిడ్నాప్ చేశాడు మను. తనకి ఎలాంటి స్వార్థాలు లేవు..కేవలం తన తండ్రి ఎవరన్న విషయం శైలేంద్రకి తెలుసు అని మనుకి క్లారిటీ ఉంది ( అనుపమ-వసుధార మాట్లాడుకున్నప్పుడు విన్నాడు). అందుకే తన జన్మరహస్యం తెలుసుకునేందుకే శైలేంద్రని మను కిడ్నాప్ చేయించాడు. ఈ సందర్భంగా శైలేంద్ర కుట్రలు బయటపెట్టే ఛాన్సుంది..

4/7
ఎండీ సీట్ కోసమే కుట్రలు జరుగుతున్నాయని, మీరు దూరమయ్యారని, మీ అన్నయ్య వచ్చినప్పటి నుంచీ పరిస్థితులు మారిపోయానని వసుధార ఎమోషనల్ అవుతుంది. అందుకే కాలేజీ వదిలేసి వెళ్లిపోదాం అని చెప్పినా కానీ.. రిషి అందుకు ఒప్పుకోడు.  మీ అన్న‌య్య ఇన్ని కుట్ర‌ల చేస్తున్న ఎందుకు మౌనంగా ఉంటున్నార‌ని అడిగితే తాను బంధాలకు బంధీని అని చెబుతాడు. అయితే రిషిగా చేయ‌ల‌ని కొన్ని ప‌నుల‌ను రంగా చేయ‌బోతున్నాన‌ని అంటాడు

5/7
రిషిగా చేయలేని కొన్ని పనులు రంగాగా చేస్తానని అంటాడు కదా.. ఇందులో భాగంగా శైలేంద్ర-దేవయాని కుట్రలకు చెక్ పెట్టేస్తాడు రిషి . శైలేంద్ర కుట్రలు బయటపడి జైలుకి వెళతాడు. మను మహేంద్రకి మరో కొడుకు, తన సోదరుడు అని తెలుసుకున్న రిషి..కాలేజీ బాధ్యతలు మనుకి అప్పగిస్తాడు. ఎంజెల్ మను పెళ్లి జరిగిపోతుంది. క్లైమాక్స్ లో దుర్మార్గులంతా మారిపోయినట్టే దేవయాని కూడా మారిపోతుంది.

6/7
సీరియల్ కి త్వరలో ఎండ్ కార్ట్ వేసేసి..రిషిధారలు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు. స్మాల్ స్క్రీన్ పై వీళ్లకున్న క్రేజ్ కి కప్ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు...

7/7
గుప్పెడంత మనసు సీరియల్  (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
గుప్పెడంత మనసు సీరియల్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget